హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Monday, 17 November 2014

40.  ఒక్క కౌగిలింతతో భార్య కోపం మటుమాయం!!


సాధారణంగా భార్యాభర్తల మధ్య మనస్పర్థలు చోటు చేసుకుంటాయి. అవి కుటుంబ వ్యవహారాలు కావొచ్చు.. శృంగార పరమైన అంశాల్లో కావొచ్చు. అలాంటి సందర్భాల్లో ఆడవారి మనస్సు చాలా సున్నితమైనది కావడంతో వారు బోరున విలపిస్తుంటారు. ఇలాంటి సమయాల్లో భార్య అనురాగాన్ని తిరిగి పొందాలంటే ప్రతి భర్త తన భార్యయందు ప్రత్యేక శ్రద్ధను చూపాల్సిందే. లేదంటే.. పడక గదిలో కష్టాలు పడక తప్పదు.

ముఖ్యంగా, తన భాగస్వామి మాటకు నలుగురిలో ప్రాధాన్యత ఇచ్చినట్టుగా నడుచుకోవాలి. ఆమెకు ఏదైనా ఇస్తానని చెప్పినప్పుడు ఆ మాటను తప్పనిసరిగా నిలబెట్టుకోవాలి. ఎప్పుడైనా అమె మనస్సు నొప్పిస్తే ఆమె ఏడిస్తే వెంటనే భర్త ఆమెను తన కౌగిలిలోకి తీసుకొని ఓదార్చడానికి ప్రయత్నం చేయాలి.

ఆమె ఏడుస్తుంటే నాకేంటి అని పక్కకు తప్పుకోకూడదు. ఆమె కన్నీటిని మృదువుగా లాలిస్తూ తుడవాలి. ఆమె కళ్లను ముద్దు పెట్టుకోవాలి. భార్య ఉగ్రరూపంతో ఊగిపోతుంటే.. పక్కపైకి తీసుకెళ్లి ఆమె కోపాన్ని చల్లార్చేందుకు ప్రయత్నం చేయాలి. ఇలాంటివి చేయడం వల్ల ఆమె కోపాగ్ని చల్లారిపోయి తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది.

ఇలా చేయడం వల్ల భార్య ముందు తమ ఆధిపత్యం తగ్గిపోతుందనే భయం భర్తలు దరిచేరనీయకూడదు. తమ పురుష లక్షణాలను కొద్దిసేపు పక్కన పెట్టి.. భార్యను ప్రేమతో తమ కౌగిట్లోకి తీసుకుని బుజ్జగిస్తే అంతా సర్దుకుపోతుదంని పలువురు సైకాలజిస్టులు అభిప్రాయపడుతున్నారు.

1 comment:

  1. Thanks for (sexy, & hot *photos *) we-most (Like *sexy, hot, nude, xxx, porn, hardcore, Pussy-kiss, pussy-Licking, DeepNavel) photos!! /RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com

    ReplyDelete