28.బిడ్డలు పుట్టిన తర్వాత కూడా రసరంజుగానే రతి!
సాధారణంగా ఒక బిడ్డ పుట్టిన తర్వాత భార్యాభర్తలకు సంభోగం పట్ల ఆసక్తి తగ్గుతుందని చెపుతారు. ఎందుకంటే.. బిడ్డ పుట్టిన తర్వాత రతికార్యం చేస్తే పొత్తికడుపు లేదా నడుం నొప్పి పుడుతుందని మహిళలు అంటుంటారు. అయితే, ఇలాంటి సమస్యలు వస్తాయని ఏ వైద్యశాస్త్రం చెప్పడంలేదు. రతి క్రీడపట్ల ఆసక్తి బిడ్డ పుట్టిన తర్వాత ఎలా తగ్గుముఖం పడుతుందనే అంశంపై వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి.
బిడ్డ జన్మించటం తల్లి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందట. కొత్తగా తల్లి అయిన మహిళ డెలివరీ తర్వాత కొన్ని నెలలపాటు అలసటకు లోనైవుంటుంది. కాన్పు నుంచి కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది కనుక రతి క్రీడపై ఆసక్తి చూపదు. తల్లి కనుక బిడ్డపుట్టిన తర్వాత మానసిక వేదనలో పడితే... ఇక వాస్తవంలోకి రావటం చాలా కష్టం.
దీంతో ఆమెలో లైంగిక కోర్కెలు కలిగించడం చాలా కష్టం. బేబీ కుటుంబంలోకి కొత్తగా రావటంతో తల్లితండ్రులకు భాధ్యత మరింత పెరిగి వారేదో పెద్ద బరువును మోస్తున్నట్లు భావిస్తూ రాత్రిపూట సంభోగానికి దూరంగా ఉంటారు. మరో విషయంగా బేబీ పడుకునేందుకు నిర్ధిష్టమైన సమయమంటూ ఏదీ ఉండదు. ఏడవటం, అల్లరి చేయటం వంటి వాటితో తల్లితండ్రులు కూడా సతమతమై అలసి రతిక్రీడపై ఆసక్తి తగ్గించుకుంటారు.
బేబీపై పూర్తి శ్రధ్ధ చూపాలి కనుక ఒకవేళ రతిక్రీడలో పాల్గొన్నప్పటికీ.. అంతరాయం కలుగుతూనే ఉంటుంది. అయితే, వైద్యులు, సెక్స్ నిపుణుల ఇచ్చే సలహాలు, సూచనలు పాటించినట్టయితే పిల్లలు పుట్టిన తర్వాత కూడా సెక్స్‌లో పూర్తి సంతోషంతో పాల్గొనవచ్చని వారు చెపుతున్నారు.

No comments:
Post a Comment