హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Monday, 17 November 2014


45. ప్రతి ఒక్కరికీ ప్రేరణ అందించే రసం శృంగారం!!



శృంగారం అందరికీ ప్రేరణ అందించే రంసమని ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అయితే, జంతుజాలం కలవడానికి, స్త్రీపురుషులు కలవడానికి విభిన్నత ఉంది. జంతువులు సంతానం కోసం కలుస్తుంటే, స్త్రీపురుషులు మాత్రం సంతానోత్పత్తితో పాటు.. తమ రెండు శరీరాలను ఒకటి చేసుకోవడం ద్వారా ఎల్లలులేని రతి సుఖాన్ని అనుభవించేందుకు సంగమిస్తుంటారు.

నిజానికి ఈ భూమిపై ఉన్న అన్ని జీవరాశులూ లైంగిక ప్రక్రియలో పాల్గొంటాయి. ప్రకృతి ధర్మం మేరకు స్త్రీపురుషులు పునరుత్పత్తి, శారీరక సుఖం కోసం కలుస్తుంటారు. అయితే, జంతుజాలాలకు నిర్ధిష్ట కాలంలోనే సంయోగం చేసుకుంటాయి.

కానీ, స్త్రీపురుషులకు మాత్రం కాలంతో పనిలేదు. ఎపుడైనా.. ఎక్కడైనా.. రెండు మనస్సులు ఇష్టపడితే లైంగికంగా కలుసుకుంటుంటారు. అందుకే శృంగారం ప్రతి ఒక్కరికీ ప్రేరణ కలిగించే రసంగా సెక్స్ నిపుణులు అభిప్రాయపడుతుంటారు

1 comment:

  1. Darling, (we-want) Lick-your (pussy, & Fuck&Suck) to-you /we-are (Hunger-For-sex) we (want) sex*with *any-age - (Girls, Hot-lady, Housewife, old-Lady, Young-Lady, old-Lady, PreetyGirls, *Callgirls *, *SexWorker *, DeepNavel-kiss, DeepNavel (Ladies) /RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com /ShreeBalajiGreenvally(upvan) Behind, (JustSide) NarmadaCanal, Adalaj-382421, Adalaj, GandhiNager (Ahemedabad) Gujrat

    ReplyDelete