హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Friday, 1 August 2014

21.అంగస్తంభన సమస్యను పారద్రోలండి



చాలామంది పురుషులు పడక గదిలో ఇరగదీయాలని, తన భాగస్వామి ముందు అందులో నాకునేనే మగాడిని అని నిరూపించుకోవడానికి తహతహలాడిపోతారు. తీరా పడక గదిలోకి వెళ్లాక అంగం స్తంభించదు. ఇతరాత్రా సమయాల్లో బాగానే స్తంభించే అంగం.. అసలు పని మొదలు పెట్టే సమయానికి ముడుసుకుని పోతోంది. కారణం ఏంటో తెలియక ఖంగారు పడుతుంటారు. తన భార్య ముందు ఎక్కడ చులక అయిపోతామోనని భయం సెక్స్ పట్ల పురుషుడిలో ఉండే ఆందోళన, భయాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు సలహా ఇస్తున్నారు.

ఈ తరహా సమస్యతో బాధపడేవారు అంగ స్తంభన సమస్య ఒక సమస్యే కాదని మొదట గుర్తించాలంటున్నారు.
సెక్స్‌లో పాల్గొనే ముందు ప్రతి పురుషుడు తొలుత ఫోర్ ప్లే పట్ల ఆధిక ఆసక్తి చూపించాలి. అది వారికిగల ఒత్తిడిని తగ్గిస్తుంది కూడా. మెల్లిగా పని మొదలు పెట్టి, ఆ తరువాత వేగం పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. దాని వలన అంగస్తంభన సమస్య నుంచి వారిని దూరం చేస్తుందంటున్నారు. అప్పటికీ సమస్య అంగ స్తంభన సమస్య ఎదురవుతున్నట్టయితే నిపుణుడైన సెక్స్ వైద్యుని సలహాతో వయాగ్రా వంటివి వాడి మరోమారు మీ పురుష సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.

అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్‌మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు.

20.భార్య మరింతగా రెచ్చిపోవాలంటే..



చాలా మంది పురుషులు తమ భార్యలను నగ్నంగా చూసేందుకు ఇష్టపడుతారు. అయితే, కొందరు మహిళలు మాత్రం ఇందుకు ససేమిరా అంటారు. చీకటి పడక గదిలో భర్తతో శృంగారంలో పాల్గొనే చాలా మంది మహిళలు ఉంటారు. ఇలాంటి స్త్రీలతో సెక్స్ చేయడం తూతూ మంత్రంగా భావించి పని పూర్తి చేస్తుంటారు.

వాస్తవానికి పరుషులను రెచ్చగొట్టాలంటే ఖచ్చితంగా పడక గదిలో భార్య మరింతగా రెచ్చిపోవాల్సిందేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పురుషులను భార్య దుస్తులు విప్పే దృశ్యాలు రొమాన్స్‌ను మరింత కైపెక్కిస్తాయి. దుస్తులు వలిచేయటం సాధారణంగా రతిక్రీడకు మూడ్ తీసుకొస్తాయని చెపుతున్నారు.

పురుషుడు తాను కోరుకునే విధంగా దుస్తులు తీసెయ్యడానికి ప్రయత్నించాలి. ఇందుకోసం చిన్నపాటి సందేశం ద్వారా భర్తకు తెలియజెప్పాలని సలహా ఇస్తున్నారు. ఇందుకోసం అదరగొట్టే దుస్తులు ధరించేందుకు ప్రయత్నించాలని కోరుతున్నారు. అలాగే, వాటినిని తేలికగా తీసివేయగల బటన్లు లేదా లేసులు ఉంటే మరీ మంచిగా ఉంటుందంటున్నారు.

19.వివాహేతర సంబంధాలకు కారణాలేంటి?


ఇటీవలి కాలంలో స్త్రీపురుషుల మధ్య వివాహేతర సంబంధాలు ఎక్కువై పోతున్నారు. దీనికి స్త్రీ పురుషులు లేదా భార్యాభర్తలు లేదా ప్రేయసి ప్రియుడు అని తేడా లేదు. దాంపత్య జీవితంలో ఏమాత్రం అసంతృప్తి ఉన్నా.. వెంటనే పక్క చూపులు చూస్తున్నారు. ఫలితంగా అక్రమ సంబంధాలు పెరిగిపోవడమే కాకుండా.. పలు సందర్భాల్లో హత్యలకు కూడా దారితీస్తున్నాయి. అసలు అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి గల కారణాలేంటి అనే అంశాన్ని ఇక్కడ పరిశీలిస్తే...
 
1. భార్యాభర్తలు లేదా స్త్రీపురుషుల మధ్య సంతృప్తికరమైన దాంపత్య సుఖం లేక పోవడం ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. పడక గదిలో తన భర్త లేదా భార్య ద్వారా సంతృప్తి పొందలేని స్త్రీపురుషుడు ఈ తరహా సంబంధాలపై ఆసక్తి చూపుతున్నాడు. అలాగే, శృంగారంలో తన శరీర అందాలను (వక్షోజాలు, యోని) పురుషుడు అసహ్యించుకున్నట్టయితే ఆ స్త్రీ అతనితో సెక్స్‌లో పాల్గొనేందుకు ఏమాత్రం ఇష్టపడదట. దీంతో పరాయి పురుషుని కోసం వెంపర్లాడుతుందట.

2. వివాహమైన తర్వాత బాగా అలంకరించుకుని పడక గదికి వచ్చే స్త్రీ.. రోజుల గడిచే కొద్ది తన అలంకరణపై శ్రద్ధ చూపక పోవడం అనేక మంది పురుషులకు పూర్తి నిరాశ కలిగిస్తోందట. అలాగే, పెళ్లికి ముందు తన మనస్సులో ఉండే శృంగార కోర్కెలను పెళ్లి అయిన తర్వాత పూర్తిగా విస్మరించడం మరో కారణంగా చెపుతున్నారు. వివాహానికి ముందు ఉండే వివాహేతర సంబంధాలు కూడా వివాహం తర్వాత కొనసాగించాలన్న మనస్సులో కోర్కె కలగడం.

3. వివాహానికి ముందు తనకు కాబోయే భర్త గురించి ఎన్నో ఆశలు పెట్టుకునే స్త్రీ.. అందుకు తగినట్టు తనకు భర్త గుణగణాలు లేక పోవడం తమ మనస్సులోని కోర్కెలను చంపుకోలేక పరాయి పురుషునితో సంబంధం పెట్టుకుని తమ కోర్కెలను తీర్చుకునేందుకు ఉబలాటపడటం. 

4. ఉద్యోగాలకు వెళ్లే మహిళలు తమ కార్యాలయాల్లో పని చేసే సమయంలో ఇతర మహిళలకు పరాయి పురుషులతో వివాహేతర సంబంధాలు ఉన్నట్టు తెలుసుకోవడం, అదేవిధంగా తాము కూడా సంబంధం పెట్టుకోవాలని భావించడం. ఇదే తరహా సంబంధాలపై పురుషులు కూడా ఆసక్తి చూపడం. పైపెచ్చు... తమ పురుష సహచరులు, బాస్‌లతో అధిక సమయం గడపడం వివాహేతర సంబంధాలు పెట్టుకునేందుకు నాలుగో కారణం.

5. దాంపత్య జీవితంలో ప్రతి రోజూ కొత్తదనం కోరుకునే మహిళలు ఈ తరహా సంబంధాల పట్ల అధిక ఆసక్తి చూపడం.

6. తన భర్త లేదా భార్య తమతో అన్యోన్యంగా, ప్రేమగా మాట్లాడక పోవడం, నడుచుకోక పోవడం కూడా పక్క చూపులు చూస్తున్నారని పలు సర్వేల్లో తేలింది.

18.భార్యాభర్తల కౌగలింతల్లో మర్మమేంటో...!


భార్యాభర్తల బంధంలో ముద్దులు, కౌగలింతలు చాలా ముఖ్యమైనవి. చాలా మందికి ఒక బంధంలో కౌగిలింత యొక్క ప్రయోజనాలు తెలిసే ఉంటాయి. ఒక బంధం మెరుగుపడటానికి కౌగిలి అనేది ఒక మార్గం అని చెప్పొచ్చు. హగ్గింగ్ అనేది ఒక సంబంధంలో భాగస్వాముల మధ్య భౌతిక ఆకర్షణను ఎలివేట్ చేయటానికి ముఖ్యమైనదిగా ఉన్నది. ఒక ముద్దు మొత్తం అంతా మేజిక్ చేస్తుందనే ఆలోచన ఉంటే కనుక అది తప్పు. ఎందుకంటే ఇక్కడ మీ భాగస్వామి పట్టుకోడానికి మరియు కౌగిలించుకోవటానికి అవసరమైన కొన్ని కారణాలు ఉన్నాయి. కౌగిలింత అనేది ఒక సంబంధంలో ఏ విధంగా సహాయపడుతుందో,దానికి గల కారణాలను పరిశీలిద్ధాం.
 
మీరు మీ భాగస్వామితో పోట్లాటలు వచ్చినప్పుడు.. ఓ వెచ్చని కౌగిలింత క్షమించటానికి ఉత్తమ మార్గం. ఒక సంబంధంలో కౌగిలింత అనేది పోట్లాటలు అదృశ్యం అవటానికి మరియు ప్రశాంతమైన భావన కలగటానికి సహాయపడతాయి. ప్రేమతో ఆలింగనం చేసుకుంటే ముఖ్యమైన ప్రత్యేకమైన అనుభూతికి సహాయపడుతుంది. భద్రతా భావన ఉత్తమ కౌగిలింత ద్వారా చూపించవచ్చు. మీరు ఒక కౌగిలింతను భాగస్వామ్యం చేసినప్పుడు, మహిళకు చాలా సురక్షితమైన వ్యక్తిగా భావన కలుగుతుంది.

ఒక కౌగిలింత జంటల మధ్య అనుకూలమైన శక్తిని సృష్టిస్తుంది. ఇది శరీరం నుండి టెన్షన్ మరియు ఒత్తిడిని తగ్గిస్తుంది. చాలా ఒత్తిడితో ఉన్నప్పుడు మీ భాగస్వామిని హగ్ చేసుకోండి. ఈ ఆప్యాయత మీ సంబంధం మరియు మీ ఆరోగ్యానికి సహాయం చేస్తుంది. మహిళలు అసహనంగా ఉన్నప్పుడు మరియు ప్రేమించే అన్ని సమయాలలోను హగ్ చేసుకోండి. ఆమె హగ్ చేసుకొనే అవకాశాన్ని ఎప్పుడూ మిస్ కావద్దు. మీరు మీ రెండు చేతులను చాచి ఆమె ముఖం మీద అందమైన స్మైల్ చూస్తూ హగ్ చేసుకోండి. ఈ ఆలింగనం మీ ఇద్దరి చిరునవ్వుతో ఎంతో ఆనందాన్ని ఇస్తుంది.
 
మీరు మీ భాగస్వామిని హాగ్ చేసుకుంటే తదుపరి సమయంలో సాధ్యం కాకపోవచ్చు. అప్పుడు ఈ భావన మీకు మీ భాగస్వామితో బంధాన్ని పెంచుకోవటానికి సహాయపడుతుంది. అలాగే ఆలింగనం చేసుకోవటం మాత్రం ముఖ్యం. మీరు ప్రత్యేకంగా ఎవరైనా చేతుల్లో ఉన్నప్పుడు, మీరు వేడి తీవ్రతను ఫీల్ అవుతారు. మీరు ఇలా చేస్తే, మీ సంబంధాన్ని ఒక మంచి సంకేతం అని చెప్పవచ్చు. ఒక కౌగిలింత మీకు ఒక సంబంధంలో బంధానికి సహాయపడుతుంది. మీరు బాధలో ఉన్నప్పుడు, మీరు మీ మహిళ లేదా మీ వ్యక్తి నుండి కౌగిలింత అందుకోవడానికి ఎదురుచూస్తూ ఉంటారు. మీరు అలా కాదా? ఈ కౌగిలింత చాలా తేలికైన మరియు ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తుంది.

17.సెక్స్ పూర్తయిన తర్వాత పురుషునికి స్త్రీ ముద్దు... ఎందుకని...?



సాధారణంగా పురుషుడు లేదా భర్త తన ప్రియురాలు లేదా భార్యతో సెక్స్ క్రీడకు ఉపక్రమించక ముందే కౌగిలించుకుని ముద్దు పెట్టుకుంటాడు. ఇది సాధారణంగా జరిగేది. అయితే, స్త్రీ లేదా ప్రియురాలు మాత్రం సెక్స్ పూర్తయిన తర్వాత తన భర్తను లేదా ప్రియుడిని గాఢంగా హత్తుకుని ముద్దు పెట్టుకుంటుందని ఒక సర్వేలో వెల్లడైంది.

స్త్రీలు ఇలా చేయడానికి కారణం లేకపోలేదని శాస్త్రవేత్తలు చెపుతున్నారు. పురుషుడు అయితే, తన జీవిత భాగస్వామి లేదా ప్రియురాలితో మరింత సాన్నిహిత్యాన్ని, బంధాన్ని కోరుకుంటున్నట్టు కౌగిలి రూపంలో వ్యక్తం చేస్తాడట. అదే స్త్రీ విషయానికి వస్తే.. సెక్స్‌తోనే రిప్రొడక్టివ్ స్ట్రేజీస్ అయిపోవని, శృంగారం పూర్తయిన తర్వాత కూడా అవి పనిచేస్తుంటాయని అందుకే స్త్రీ సెక్స్ తర్వాత భర్తను లేదా ప్రియుడిని కొద్దిసేపు గట్టిగా కౌగలించుకుంటుందని స్త్రీల ప్రవర్తనపై జరిపిన ఒక అధ్యయనం వెల్లడించింది.

దీంతో పాటు భవిష్యత్ సంబంధ ఆపేక్షలు, స్పెర్మ్‌ను రిటెన్షన్, కాంపిటీషన్, మోట్ గార్డింగ్, గర్భం దాల్చడం వంటి అనేక కోరికలు స్త్రీలు అలా ప్రవర్తించడానికి కారణని అంటున్నారు. అలాగే, స్త్రీలు సన్నిహిత సంభాషణలు సాగించడం, గాఢచుంభనాలు చేసుకోవడం, తన భర్తను దగ్గరకు తీసుకుని ఎదకు బాగా హత్తుకోవడం, తన ప్రేమను వ్యక్తం చేయడం, సెక్స్ తర్వాత చర్చించుకోవడం వంటి విషయాలపై బాగా ఆసక్తి చూపుతున్నట్టు తేల్చింది. అందుకే సెక్స్ తర్వాత ముద్దులు పెట్టుకోవడాన్ని స్త్రీలు ఇష్టపడుతున్నట్టు ఆ అధ్యయనంలో తేలింది.

16.అయస్కాంతంలా ఆకర్షించే "రతి"దేవి ఆ స్త్రీ



కామ సూత్రాల గురువు వాత్స్యాయనుడే అయినా స్త్రీ పురుషులలోని జాతి బేధాలు ఏమిటో కొక్కోకుడు చెబితేనే శృంగార ప్రియులకు బాగా ఎక్కింది. ఇప్పుడు మనం వింటున్న పద్మినీ, చిత్రిణీ, శంఖిణీ, హస్తినీ రకాలు వాత్స్యాయనుడు చెప్పినవి కావు. కొక్కోకుడు కనిపెట్టినవి. అయితే వీరిద్దరూ కూడా పురుషుడి గురించి చెప్పింది ఆవంత, స్త్రీ గురించి వివరించింది అగాధమంత.

స్త్రీ శరీర నిర్మాణం రీత్యా సంభోగంలో ఆమె సుఖించడమన్నది పూర్తిగా పురుషుడి సామర్థ్యం మీదే ఆధారపడి వుంది.  స్త్రీ పురుషుల్లో ఇన్ని జాతులు వున్నాయి కదా. మరి ఏ జాతి స్త్రీ ఏ జాతి పురుషుడి నుంచి సుఖం పొందగలదు? ఏ జాతి పురుషుడు ఏ జాతి స్త్రీని స్వర్గం అంచుల వరకైనా చేర్చగలడు? ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే అసలు స్త్రీ జాతి లక్షణాలు ఏమిటో తెలుసుకుని వుండాలి.

స్త్రీ సుఖమే పరమావధిగా కామసూత్రాలు ఆవిర్భవించాయి. ఇందులో సందేహం లేదు. కనుక స్త్రీ జాతిని బట్టి ఆమెకు తగిన జాతి పురుషుడెవరో తెలుసుకోవడమే సముచితం. పురుషుడిదేముంది. ఎలాగైనా, ఎవరితోనైనా సుఖించగలడు. సంకోచాలను వదిలేసి చెప్పుకోవాలంటే ఎంతటి అర్భకుడినైనా స్త్రీ తృప్తి పరచగలదు. తన శరీరాన్ని, భంగిమలను అతడికి అనుగుణంగా మార్చుకోగలదు. కాని స్త్రీని నిజంగా సుఖపెట్టడం ఒక్కోసారి ఎంతటి సమర్థుడికైనా చేతకాదు. ( ఆమె నటిస్తే తప్ప) స్త్రీ దేహంలోని వంపులు, కోణాలు, వాటి ఆయువుపట్లు గుర్తించినవాడే కాస్తయినా నిలదొక్కుకోగలడు.

ఇప్పుడు పద్మినీ జాతి స్త్రీ లక్షణాలు ఏమిటో చూద్దాం
బయట మనకు ఎందరో స్త్రీలు ఎదురు పడుతుంటారు. కొందరిని చూసి చూపు తిప్పుకోలేం. మర్యాద కాదని మనసు చంపుకున్నా కళ్ళు మళ్లీ అటే లాగుతాయి. ఇలా.. చూడగానే అయస్కాంతంలా ఆకర్షించేయడం పద్మినీజాతి స్త్రీ మొదటి లక్షణం. పద్మం అంటే పువ్వు. సుకుమారమైన పువ్వు సువాసనలు వెదజల్లుతుంటే ఎంత ఆహ్లాదంగా వుంటుంది! ఆవిడను చూసినా అంతే. పద్మినీ జాతి స్త్రీ శరీరం మరగకాగిన పాల రంగులో వుంటుంది.

తామర మొగ్గలా సుతిమెత్తగా  వుంటుంది. ఆమె శరీరమూ, రతిజలమూ మత్తెక్కించే పరిమళాలను విరజిమ్ముతుంటాయి. పెద్ద కళ్లు, తళతళలాడే వాటి మెరుపు మగ మనిషిని లోకానికి అంధుణ్ణి చేస్తాయి. ఆ క్షణానికి ఆమె తన సొంతమైతే బాగుండుననుకుంటాడు. పరపురుషుడి సొత్తని తెలిసినా ప్రలోభపడతాడు. ఇక ముక్కు. అది నవ్వు పువ్వులా కొనదేలి వుంటుంది. అక్కడి నుండి చుబుకం మీదిగా చూపును కిందికి దించితే.. అవి మారేడు పళ్ళా లేక పూలబంతులా అన్న డైలమాలో పడిపోతాం. ఆ స్పర్శకోసం అరచేతులు తిమ్మిరులెక్కుతాయి.

నడుమైతే పడక మీద పటుక్కు మంటుందేమోనన్న సందేహమూ కలుగుతోంది. మదన మందిరం తీర్చిదిద్దినట్లు వుంటుంది. లోనికి ఆహ్వానం పలికే ద్వారపాలకుల్లాంటి మదనాధరాలు పనస తొనల్లా జారుగా వుంటాయి. నితంబాలు(పిరుదులు) సహా దేహావయవాలన్నీ స్త్రీత్వంతో తొణికిసలాడుతుంటాయి. ఎక్కడ చెయ్యేసినా ఊపిరి బిగబట్టేయడం పద్మిని కోమలత్వానికి చిన్న గుర్తు. ఆహారాన్ని తక్కువగా తింటుంది. తెల్లటి వస్త్రాలు ఇష్టపడుతుంది. తీపిపదార్ధాలను చూడగానే ఆనందం పొంగుతుంది. ఆమె సహజ గుణాన్ని రతిక్రీడలో చూడాల్సిందే.

అంగ ప్రవేశం పూర్తిగా జరగకముందే ఒక్క మెలిక తిరిగి సన్నటి మూలుగుతో అర్థ నిమీలిత అవుతుంది. చొచ్చుకుని వెళ్లేందుకని ఒక్క క్షణం వెనక్కి మళ్లిన యోధుణ్ణి అమాంతం లోనికి లాగేసుకుంటుంది. చూస్తుండగానే మొగ్గ అవుతుంది. మరుక్షణం పువ్వౌతుంది. చాలని చెప్పదు. ఆగిపోతే వేగిపోదు. అప్పటికప్పుడు అడ్జెస్ట్ అయిపోయే మెంటాలిటీ. ఈ తత్వాన్ని ఏ పురుషుడు ఇష్టపడడు మరి?

15.స్త్రీ కామప్రకోప స్థానాలు ఎక్కడుంటాయో తెలుసా?




సాధారణంగా స్త్రీలోని కామోద్రేక నాడుల ప్రదేశాన్ని స్పృశించినట్టయితే ఆమెలోని కామాన్ని పెంచుతాయి. శరీరంలోని కొన్ని భాగాలను స్పృశిస్తూ ఉంటే.. స్త్రీ కామోద్రేగానికి లోనై సంభోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది. అయితే, స్త్రీలోని శరీరంలో ఎక్కడెక్కడా కామాద్రేక నాడులు ఉన్నాయో.. వేటిని స్పృశిస్తే స్త్రీలో కామోద్రేకం కలుగుతుందీ?
 
మహిళ శరీరంలో నాభి, పిరుదులు, తొడ భాగాలు, కాలి మడమలు, వక్షోజాలు, భుజాలు, చను మొనలు, చెవి, చెక్కిళ్లు, పెదవులు, నుదురు, తల, మెడ, కనురెప్పలు. గడ్డం, యోని భాగంలోని యోని పెదాలు, యోని శీర్షము, బాహుమూలలు, నడుము ప్రాంతాలు కామోద్రేకాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమైన శరీర భాగాలు.
 
రతికి ముందు.. రతి తర్వాత ఈ భాగాలను పురుషుడు స్పృశించడం, చుంభించడం, నాలుకతో తడి చేయడం ద్వారా స్త్రీలో దాగివున్న కామోద్రేకాన్ని తారాస్థాయికి చేర్చవచ్చు. అయితే, స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు. వీరీలో ఉన్నత జాతి స్త్రీలుగా పరిగణించే పద్మినీజాతి మహిళల్లో పిరుదులు, నాభి, తొడలను స్పృశించడం వల్ల కామోద్రేకం పొందేలా చేయవచ్చు. అలాగే, చిత్రణి జాతి స్త్రీలలో పెదవి, తొడ పిక్కలు, తొడలు, నాభి, యోని పెదాలను స్పృశించడం వల్ల కామోద్రేకం పెంపొందించవచ్చు.
 
హస్తిని జాతి స్త్రీలలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల వారిలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చని భావిస్తున్నారు. అలాగే, శంఖిణి జాతి స్త్రీలలో నుదురు, తల, కనులు, తొడలు, నాభి స్పృశించడం వల్ల దీన్ని పెంపొందించవచ్చు.

14.గుదము---గుద మైథునం



గుదము (Anus) మానవ శరీరములో విసర్జన అవయవము. శరీరం లోని ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాలు, మలము, మరియు అపాన వాయువు ఈ ద్వారం ద్వారా విసర్జింపబడతాయి. దీనిని మలద్వారము అని కూడా వ్యవహరిస్తారు. శరీరంలోని వ్యర్థాన్ని విసర్జించడానికి ఉద్దేసించబడ్డ ఈ అవయవాన్ని, అప్రాకృతిక సంభోగంలో, ప్రకృతి విరుద్దంగా జరిపే విపరీత సంభోగమే, గుద మైథునం. ఈ క్రియ మగ-ఆడ మధ్య కావచ్చు లేదా మగ-మగ మధ్య కావచ్చు. ఇప్పుడు వెర్రి తలలేస్తున్న (అ)నాగరికులు డిల్డూ అనే పురుషాంగాన్ని పోలిన కృత్రిమ పరికరం ద్వారా స్త్రీల మధ్య కూడా ఈ విపరీత కామ క్రీడలు జరుగుతున్నట్టు దృవం అయ్యింది.


గుద మైథునం:
గుద మైథునం జరుపుకుంటున్న స్త్రీ పురుషుల జంట.

గుదద్వారములో (గుదము, ముడ్డి)లో సంభోగం జరపడాన్ని గుద మైథునం లేదా గుదరతి అంటారు. ఈ రకమైన సంభోగంలో ఎక్కువగా స్వలింగసంపర్కులు పాల్గొన్నా, ఈ మథ్యకాలంలో చాలామంది బార్యా-భర్తలు కూడా ఈ రకమయిన సంభోగం (గుద మైథునం) ద్వారా భావప్రాప్తి చెందుతున్నట్టు పరిశోదనలు వెల్లడిస్తున్నాయి. ఇదివరకు మగవారు మాత్రమే ఈ తరహా సంభోగం ద్వారా సుఖ పడతారని అనే అపోహ ఉండేది. కానీ, ఇటీవల జరిగిన పరిశొదనల్లో స్త్రీలు కూడా ఈ గుదమైథునం ద్వారా భావప్రాప్తి పొంది, తద్వారా సుఖ పడతారని తేలింది.

ఇందుకు కారణం, స్త్రీలోని గుద లోపలిపొర, యోనిలోని లోపొర ఒక్కటే కావడం. జాగ్రత్తగా, నేర్పుగా భర్తగనుక, బార్యగుదను మైథునం చేస్తే, బార్య కూడా సుఖిస్తుందని తేలింది. అయితే గుద కండరాలకు, యోని కండరాల లాగా సాగే గుణం లేదు. అందువల్ల రాపిడి ఎక్కువై, గుదలో గాయం కావడం, మంటపుట్టడం లాంటి ప్రమాదాలు అనేకం జరుగ వచ్చు. ఇందుకు కెవై జెల్ లాంటి 'లూబ్రికెంట్స్' వైద్యులు సూచిస్తుంటారు. నపుంసకులు వ్యభిచారానికి గుదమైథునం అవలంబిస్తారు. అయితే గుదరతిలో అనేక సమస్యలున్నాయి. రతిలోగుదలోపలి భాగం అనేక రకములైన బాక్టీరియాలకు నిలయం. అందువల్ల మొగవాడి అంగానికి రోగాలు వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే గుద మైథునంలో తప్పని సరిగా తొడుగు వాడమని వైద్యుల సలహా. ఈ విదమైన సంభోగం ముఖ్యంగా అపరిచుతులతో జరిపినప్పుడు హెచైవికి దారి తీస్తుందని వెల్లడయింది.

13.రతి ఇతర విషయాలు



    రతి అనేది స్త్రీ పురుషుల మధ్య జరిగే పవిత్రమైన లైంగిక కార్యము.
    ఆరోగ్య కరమైన రతి జీవితకాలమును పెంచుతుంది , స్త్రీ పురుషులమధ్య ప్రేమను పెంచుతుంది.
    కామశక్తి, కామకోరిక పురుషుల్లోకంటే స్త్రీలలో ఎక్కువవుంటుంది . కామ శాస్త్రం ప్రకారం ఒక స్త్రీ ఆపులేకుండా ఎంతసేపైనా ఒకరు లేక అంతకంటే ఎక్కువమంది పురుషులతో రమించగలదు , ఒకసారి లేక అంతకంటే ఎక్కువసార్లు భావప్రాప్తి పొందగలదు. పురుషుడికి అంతటి శక్తి ఉండదు.
    రతిలో పాల్గొనడానికి స్త్రీకి కనీసం 16 సంవత్సరాల వయసు, పురుషుడికి కనీసం 20 సంవత్సరాల వయసు ఉండాలి.
    స్త్రీ పురుషులు ఇరువురూ తమ శరీర భాగాలను, మర్మాంగాలను సున్నితంగా చేతులతో మరియు నాలుకతో స్పృసిస్తూ రతిని ప్రారంభించాలి . దీన్ని ఆంగ్లంలో ఫోర్ ప్లే అంటారు. ఫోర్ ప్లే వల్ల పురుషాంగం గట్టిపడుతుంది, యోనిలోని స్రవాలు విడుదల అవుతాయి. అప్పుడు మాత్రమే యోనిలోకి పురుషాంగాన్ని ప్రవేశబెట్టాలి.
    పురుషుడు తన పురుషాంగం స్త్రీ యోనిలో ఉండగానే వీర్యం స్కలించగలిగి , అదే సమయంలో స్త్రీ భావప్రాప్తి పొందగలిగితే ఇద్దరికీ మోక్షం పొందినంత ఆనందం కలుగుతుంది.
    స్వలింగ సంపర్కం, వ్యభిచారం ఆరోగ్యానికి హానికరము., సృష్టికి, భారతీయ సంస్కృతికి విరుద్ధం.
    బహిష్టు మరియు అనారోగ్య సమయల్లోను రతి చేయుట హానికరము .
    మధ్యపానం, ధూమపానం, గుట్కాలు, అధిక సెల్ ఫోన్ వాడకం, మానసిక వత్తిడులు, పౌష్టికాహార లోపం వంటివి కామ శక్తిని, వీర్యశక్తిని హరించివేస్తాయి .

12.లైంగిక భంగిమలు




 పురుషాధిక్య సంభోగం : సర్వ సాధారణ పద్దతి. అత్యంత తేలికగా సాధించగలిగేది. ఈ పద్దతిలో పురుషుడు, స్త్రీని పూర్థిగా ఆక్రమించి, ఆమె పై పడుకుని, ఆమె యోనిలోనికి లింగాన్ని చొప్పించి,పైకి కిందికి ఊగుతూ సంభోగించడం.
 స్త్రీ ఆధిక్య సంభోగం : ఈ పద్దతిలో పురుషుడు, పురుషుడిని, స్త్రీ పూర్తిగా ఆక్రమించి, ఆతని పై పడుకుని, తన యోనిలోనికి లింగాన్ని చొప్పించుకొని, అతనిపై కిందికి ఊగుతూండగా జంట సంభోగిస్తారు.
 జంతు భంగిమ: వెనుక నుండి ఆమె యోనిలోనికి అంగప్రవేశం చేసే భంగిమ. ఈ భంగిమలో ఆమె పరుపు మీద మోకాళ్ళ పై ముందుకు వొంగి, పిరుదలు వెదల్పు చేసి, లింగ ప్రవేశం చేయించుకుంటుంది.
    ఇంకో విధంలో ఆమె నేలపై నిలబడి అరచేతులు మోకాళ్ళపై ఆనించి, నించుని లింగ ప్రవేశం చేయించు కుంటుంది. లేదా చేతులను ఏదొ ఆధారం (ఉదాహరణకు కిటికీ ఊచలు పట్టుకోవడం, ఎత్తైన స్టూల్ పట్టుకోవడం, మో||) మీద మోపి లింగాన్ని యోనిలోకి పెట్టించుకుంటుంది. ఈ భంగిమను పాశ్యాత్తులు డాగీ పొజిషన్ అని వ్యవహరిస్తారు. 
పురుషుని ఒడిలో స్త్రీ కూర్చుని జరిపే సంభోగ బంగిమ: పురుషుడి ఒడిలో అభిముఖంగా కూర్చుని తన యోనిలోనికి లింగ ధారణ చేసి తను ఊగుతూ సంభోగించడం.
 గరిటె భంగిమ (స్పూన్ పొజిషన్): పరుపుపై ఒక పక్కకు స్త్రీ ఒత్తిగిలి పై కాలు కాస్త ఎడంగా వుంచి వుండగా తను ఆమె వెనుక చేరి గరిటె లేదా చెంచా భంగిమలో లింగాన్ని యోనిలోనికి పోనిచ్చి, సంభోగిస్తాడు.
 మేజా భంగిమ: ఎత్తైన మేజా మీద పంగచాపి కూర్చున్న ఆమె లోనికి నించుని మేడ్రాన్ని చొప్పించి సంభోగించడం.
 69 భంగిమ: స్త్రీ పురుషు లిరువురూ పరస్పర వ్యతిరేక దిశలో ఒకరి ఒకరు పరుండి సాగించే సంభోగం. ఈ భంగిమలో ఎక్కువగా ఒకరి జననాంగాలను ఇంకొకరు నోటితో ప్రేరేపించుకొంటారు.
 అంగచూషణ లేదా చూషణం: స్త్రీ జననేంద్రియంలోనికి పురుషుడు తన నాలుకతో రాపిడి కలిగించి ఉత్తేజ పరుస్తాడు. నాలిక యోనిలోనికి చొప్పించి కృత్రిమ సంభోగం కావిస్తాడు. స్త్రీ మొగవాడి అంగాన్ని నోటిలోకి తీసుకుని కృత్రిమ సంభోగం కావిస్తుంది.