హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Saturday, 25 April 2015

యువతుల కన్నెత్వానికి చిహ్నాలు ఏంటి?




సాధారణంగా ఒక యువతిని ఒక యువకుడు వివాహం చేసుకున్న తర్వాత ఆ యువతి తన వద్దకు కన్నెత్వంతో వచ్చిందా.. లేక మరొకరి కింద నలిగి వచ్చిందా అనే సందేహం ప్రతి యువకుడిలో కలుగుతుంది. కన్నెపొర ఉంటే ఆ యువతి పూర్వకాలంలో ఎవరితోనూ తిరగలేదని చెప్పుకునేందుకు గుర్తుగా పరిగణించే వారు. అయితే, నేటి ఆధునిక కాలంలో యువతులు వివిధ రకాల శారీరక వ్యాయామాలు చేస్తుంటారు. అలా చేసే వారిలో కన్నెపొర చిట్లిపోతుంది. దీంతో తాను చేసుకున్న యువతి కన్యగా వచ్చిందా లేక కన్నెత్వం కోల్పోయి వచ్చిందా అనేది అర్థం కాక వారు ఆందోళన చెందుంతుంటారు.

అసలు.. ఒక యువతి ప్యూరిటీని ఎలా గుర్తించాలి. ఎలా పరిశీలించాలి అనేదానిపై సెక్స్ నిపుణులు పలు రకాల అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. మొట్టమొదటిసారి అంగ ప్రవేశం చేస్తే కన్నెపొర ఉంటే కొద్దిపాటి రక్తం చిమ్ముతుంది. మరి ఆ యువతి ఓ క్రీడాకారిణి అయితే కన్నెపొర నిలబడి వుండే అవకాశాలు లేనట్లే. సాధారణంగా క్రీడాకారిణులకు కన్నపొర వుండదు. వారు కాళ్ళను, శరీరాన్ని వివిధ రకాలుగా సాగతీస్తారు. దీంతో కన్నెపొర చినిగిపోతుంది.

మరో అంశంగా, కన్యత్వానికి చిహ్నంగా స్తనాలను పరిశీలించవచ్చని వారు చెపుతున్నారు. కన్యలకు గల స్తనాలు గుండ్రంగా ఉండి గట్టిగా ఉన్నట్టయితే ఆ యువతి కన్నెత్వం కోల్పేదని భావించాలని అంటున్నారు.

ఆ రోజుల్లో సంభోగం చేస్తేనే సంతానభాగ్యం!




సాధారణంగా అనేక మంది దంపతులకు వివాహమై కొన్నేళ్లు గడుస్తున్నా సంతానలేమి వారిని వేధిస్తూ ఉంటుంది. సంతాన భాగ్యం కోసం వారు చేయని కృషంటూ ఉండదు. పూజలు పునస్కారాల విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. మరోవైపు సంప్రదించని వైద్యులంటూ ఉండరు.

వాస్తవానికి యాంత్రిక జీవనంలో భార్యా భర్తల మధ్య శృంగార సమయం చాలా తక్కువ. పని ఒత్తిడి వల్ల సెక్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. అనేక మంది దంపతులు వారానికో, పదిరోజులకో మొక్కుబడిగా సెక్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వారికి సంతానం కూడా ఆలస్యంగానే కలుగుతోంది. దీంతో వారు ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు.

ఇటీవలి కాలంలో వర్క్ స్ట్రెస్ కారణంగా ఇన్‌ఫెర్టిలిటీ సమస్య చాలా తక్కువగా ఉన్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం దంపతులు సెక్స్‌ కార్యక్రమానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండటం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా నిర్ణీత సమయంలో సెక్స్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు.

రుతుక్రమం మొదలైన పదో రోజు నుంచి 20వ రోజు వరకు ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలి. అలా కలవక పోయినట్టయితే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువేనంటున్నారు. అలాగే, సెక్స్ తర్వాత వీర్యం సరిగా రాకపోయినా వెంటనే వైద్యుడిని సంప్రదించి హార్మోన్‌ పరీక్షలు, డాప్లర్ స్క్రోటమ్ అనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చివరగా యూరాలజిస్టును కూడా సంప్రదిస్తే మంచిదని వారు చెపుతున్నారు.