హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Thursday, 31 July 2014

11.ఆమె చీర విప్పకుండా శృంగారం చేయడంలోని కిటుకు....


నగ్నత్వం పూర్తిగా కిక్ ఇస్తుంది సెక్స్‌లో అనడంలో సందేహం లేదు. ఒకరి నగ్న శరీరం మరొకరికి పూర్తిగా తాకుతూ  కలిగే సెన్సువల్ ఫీలింగ్‌ని వర్ణించడం చాలా కస్టం. కాని ఎప్పుడూ పూర్తి నగ్నంగా కాకుండా అప్పుడప్పుడు దుస్తులు తీయకుండానే చేసే అర్జెంట్ సెక్స్ భలేగా పిచ్చి ఎక్కిస్తుంది. ఇక మన భారతీయ సాంప్రదాయ వస్త్రం అని మనం గర్వంగా చెప్పుకునే చీర మించిన సెక్సీ అవుట్‌ఫిట్‌కి ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. స్త్రీ యొక్క అందాలు, వాటి కొలతలు చాలా తగు మాత్రంగా తెలిసీ తెలియనట్లుగా ఊరించే చీర కట్టులోని అందం ప్రతి మగవాడు ఆనందిస్తాడు. మరి ఆమెలో చీరలో సెక్సీగా ముస్తాబు అయినప్పుడు ఆమె చీర విప్పేసి సెక్స్ చేయడం కన్నా అప్పుడప్పుడు…ఆ చీరలో ఉండగానే సెక్స్ చేస్తే ఎలా ఉంటుందో చేసి చూస్తే కదా తెలుస్తుంది.

చీరకున్న అతి గొప్ప సౌకర్యం…అందాలను తగు మాత్రంగా కనీకనిపించకుండా ఊరించడం. ఆమె మెడ, వీపులోని అధిక భాగం, నడుము ఒంపులు, పొట్ట భాగం, లోతైన బొడ్డు…ఇవ్వన్నీ పైకి ఊరిస్తూ ఉంటాయి. ఆమె మెడపై ముద్దులు కురిపిస్తూ, ఆమె వెనుకగా నడుముని చేతులతో ఇముడ్చుకుని నొక్కడం, ఆమె పొట్తపై సిర్కిల్స్ చేస్తూ సుతారంగా వేళ్లతో రాయడం ఒక అనుభవం. ఆమె పెదాలు అలాగే వెనుకనుండి అందుకుని, పొట్టపై నుండి చేయిని ఆమె ఎదపైకి జార్చి పాలిండ్లను నిమరడం, జాకెట్ పూర్తిగా తీయకుండానే …ఒకటి రెండు హుక్స్ లాగేసి ఆమె పరువాలను జాకెట్లోనుండి చేతులు దూర్చి రెండు చేతుల నిండా పట్టుకుని నొక్కడం…సున్నితంగా లాగడం…ఎలా ఉంటుందో చెప్పనక్కరలేదేమో కదా!

ఇక తర్వాతి అంకం. ఆమెకు అభిముఖంగా వచ్చి ఒక్కసారి గట్టిగా అలానే కౌగిలించుకోండి. ఆమె మెడ ఒంపులనుండి మొదలుపెట్టి ,జాకెట్లోని పరువాల మీదుగా ముద్దిడుతూ నాభి వరకు వచ్చేసి నాలుకతో ఆమె నాభి సౌందర్యం కొలవండి. ఆమె నిలువెళ్ళా కంపించడం మీకు అర్థం అయిపోతుంది. ఆమె మూలుగుల తన్మయత్వం మీకు చెప్పేస్తుంది ఆమె ఎంతగా ఎంజాయ్ చేస్తుందో. ఇక చీరను మోకాళ్ళ పైభాగం వరకు జరిపేసి ఆమె తొడల మధ్య వీరంగం చేయండి…ముద్దులతో, నాలుకతో, చేతి వేళ్ళ కదలికలతో. ఇదంతా చీర విప్పకుండానే ట్రై చేయండి. ఆమెను అలాగే పడకపైకి చేర్చి… మోకాళ్ళ వరకు తొలగిన చీరను ఇంకాస్త పైకి జరిపి అలాగే అంగ ప్రవేశం చేసి సెక్స్ చేయండి…చెదిరిన పైటతో, వీడిన జాకెట్ హుక్స్ వలన పొంగి కనిపించే ఎద పరువాలతో…మీ చేతుల్లో నలిగిపోతున్న నడుం ఒంపులను చూస్తూ చీరలోనే సెక్స్ చేయడం ఎంత సూపర్‌గా ఉంటుందో ఊహిస్తుంటేనే అర్థం అవుతోంది కదూ ఎంత బాగుంటుందో. మరి అప్పుడప్పుడు ఇలా కూడా ట్రై చేయండి. ఇది మీకు ఆమెపై ఉన్న మోహాన్ని, అర్జెంట్‌గా ఆపుకోలేని తమకాన్ని తెలియజేస్తుంది. చీర విప్పే టైం కూడా మీకు వేస్ట్ చేయడం ఇష్టం లేనంత కోరిక ఉందని తెలుపకనే తెలపడం ఇలా చేయడం.

10.సంభోగం


సంభోగం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం. పరమార్థం వంశాభివృద్ది. స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ గర్భం ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా పిల్లలు కలిగి వారి కుటుంబం మరియు వంశం వృద్ధి చెందుతుంది. ఈ సృష్టిలో, సామాజిక దృక్పధం, సాంఘీక కట్టుబాట్లు లేని సకల జంతుజాలం, క్రిమికీటకాదులు కూడా లైంగికంగా జత కట్టడానికి వంశాభివృద్ది అభిలాషే కారణం. ఆధునిక కాలంలో సంభోగం కేవలం సృష్టికార్యంగా మిగిలి పోలేదు.
[1] ఎందుకంటే, కాలక్రమంలో సంభోగమనే పదం యొక్క విస్తృతి పెరిగి, ముఖరతి లేదా అంగచూషణ, గుద మైథునం, స్వయంగానో, పరంగానో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే హస్తప్రయోగం, స్వలింగ సంపర్కం (స్త్రీలమధ్య సంభోగం) లెస్బియన్స్, (పురుషుల మధ్య లైంగిక సంబంధం) గే సెక్స్, నపుంసకులతో సంభోగ లైంగికానందాలు, పలు విదాల (వింత) లైంగిక క్రీడలు సంభోగంగా పరిగణించబడుతున్నాయి. అంటే మానవులు సృష్టికార్యాన్ని వంశాభివృద్దికి మాత్రమే పరిమితం చేయలేదు. అయితే, మనుషులకు భిన్నంగా, దాదాపు అన్ని జంతువులు, కీటకాలు, తమ తమ సంతానాభివృద్ధి కోసం మాత్రమే, అదికూడా నిర్థిష్టమైన ఋతుచక్రంలో, పరిమితమైన సమయంలో మాత్రమే సంభోగిస్తాయి.
[2] అంతేకాదు మానవ జాతిలో కనిపించే మానభంగం,రాక్షసరతి లాంటి బలవంతాలు మరే పశుపక్షాదుల్లోనూ కనిపించదు!! ఈ విషయంలో మనిషి పశువులకన్నా హీనుడన్నమాట!!

ఆరోగ్యపరంగా....ఉపయోగం:

మితంగా, జరిపే శృంగారం వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.
మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం,
రోగనిరోధకశక్తిని పెంచడం,
 ప్రొస్ట్రేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడంలాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధృవీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాక పోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత మరియు భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.

వ్యాధులు:

రతి క్రీడ ద్వారా సంక్రమించే వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. విచ్చలవిడిగా శృంగారకలాపల్లో పాల్గొనే వ్యక్తుల్లో, అపరిచితులతో కామకలాపం సాగించే వారికి, వేశ్యలదరి చేరే విటులకు, సెగవ్యాధి (నిసీరియా గొనోరియా), హెర్పిస్, సిఫిలిస్, మానవ పాపిల్లోమా వైరస్ మరియు ఎయిడ్స్ మొదలైన సుఖవ్యాధులు సంక్రమిస్తాయి.
 
మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు:......

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

 సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు. 
అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు.
 ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
 నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.
 అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి.
 భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆవించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి.

9.శృంగారానికి శక్తినిచ్చే సుఖనిద్ర



సెక్స్‌కీ, ఆరోగ్యానికి, నిద్రకు చాలా దగ్గర సంబంధం ఉంది. శరీరానికి ఆహారం ఎంత అవసరమో, సెక్స్‌కి నిద్ర కూడా అంతే అవసరం. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో పెద్దవారికి రోజుకి 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం. పిల్లలకు సుమారు 10 గంటల నిద్ర అవసరం అవుతుంది.

మీకు రాత్రి నిద్ర సరిపోతుందా..? అనే విషయం తెలుసుకోవాలంటే చిన్న చిట్కా ఉంది. పగలు కూడా నిద్రపోవాలనిపిస్తే రాత్రి నిద్ర మీకు సరిపోవడం లేదన్నమాట. 50 ఏళ్లు దాటిన వారు రాత్రి రెండు, మూడుసార్లు నిద్ర లేస్తారు. 60 దాటిన వారు ఇంకా ఎక్కువసార్లు నిద్ర లేస్తారు. వారికి నిద్ర కూడా అంత సులభంగా పట్టదు.

మంచి సెక్స్ తర్వాత మంచి నిద్రలో శరీరంలో శక్తి ఛార్జ్ అవుతుంది. అందుకే తెల్లవారు జామున జరిపే శృంగారం రసవత్తరంగా, తృప్తిగాను ఉంటుంది. ఈ నిద్రస్థాయి రాత్రి రెండు గంటలు నుంచి ఉదయం 6 గంటల మధ్య ఎక్కువగా ఉంటుంది. ఈ నిద్ర అనంతరం జరిపే శృంగారం స్త్రీ పురుషులిద్దరికీ తృప్తినిస్తుంది.

ఐతే మధ్యాహ్నం నిద్ర మంచిది కాదని కాదు. ఎక్కువసేపు పడుకోకూడదు. అరగంట లేదా 45 నిమిషాలు మించకూడదు. నిద్రలో అంగస్తంభన కలుగుతుంది. అలాగని సెక్స్‌కు రెడీ అని కాదు. మన శరీరంలో అన్ని భాగాలు సరిగా ఆరోగ్యవంతంగా ఉందనడానికి సూచన. ఇదేమీ వీక్‌నెస్ కాదు. మంచి సెక్స్ జీవితానికి మంచి నిద్ర, విశ్రాంతి అవసరం. దీనివల్ల శరీరం ఆరోగ్యవంతంగా, ఉల్లాసంగా ఉంటుంది.

8.ఆమెలోని ఏయే భాగాలను స్పృశిస్తే ఆమెలో కామోద్రేకం కలుతుందో ......



మహిళలోని కామోద్రేక నాడుల ప్రదేశాన్ని స్పృశించినట్టైతే ఆమెలో కామోద్రేకం బుసలు కొడుతుంది. శరీరంలోని కొన్ని భాగాలను స్పృశిస్తూ ఉంటే స్త్రీ కామోద్రేగానికి లోనై సంభోగానికి సంసిద్ధత వ్యక్తం చేస్తుంది.

అయితే, స్త్రీలోని శరీరంలో ఎక్కడెక్కడా కామాద్రేక నాడులు ఉన్నాయో.. వేటిని స్పృశిస్తే స్త్రీలో కామోద్రేకం కలుగుతుందీ అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి, స్త్రీ శరీరంలోని ప్రతి అంగమూ కామోద్రేకానికి కేంద్ర బిందువే అంటారు.

కానీ, కొన్ని భాగాలను స్పృశించినప్పుడు మహిళ మత్తిల్లి మన్మథ సామ్రాజ్యాన్ని ఏలడానికి సిద్ధమవుతుంది. ఆమెలోని ఏయే భాగాలను స్పృశిస్తే ఆమెలో కామోద్రేకం కలుతుందో చూద్దాం.

కామోద్రేకాన్ని రెచ్చగొట్టే శరీర భాగాలు

మహిళ శరీరంలో నాభి, పిరుదులు, తొడ భాగాలు, కాలి మడమలు, వక్షోజాలు, భుజాలు, చను మొనలు, చెవి, చెక్కిళ్లు, పెదవులు, నుదురు, తల, మెడ, కనురెప్పలు. గడ్డం, యోని భాగంలోని యోని పెదాలు, యోని శీర్షము, బాహుమూలలు, నడుము ప్రాంతాలు కామోద్రేకాన్ని రెచ్చగొట్టేందుకు ముఖ్యమైన శరీర భాగాలు.

ఇలా చేయాలి...


రతికి ముందు, రతి తర్వాత ఆ భాగాలను పురుషుడు స్పృశించడం, చుంభించడం, నాలుకతో తడి చేయడం ద్వారా స్త్రీలో దాగివున్న కామోద్రేకాన్ని తారాస్థాయికి చేర్చవచ్చు.

పద్మినీ జాతి స్త్రీలలో...

స్త్రీలలో నాలుగు రకాలు ఉంటారు. వీరీలో ఉన్నత జాతి స్త్రీలుగా పరిగణించే పద్మినీజాతి మహిళల్లో పిరుదులు, నాభి, తొడలను స్పృశించడం వల్ల కామోద్రేకం పొందేలా చేయవచ్చు.

 చిత్రణి జాతి స్త్రీలలో..

చిత్రణి జాతి స్త్రీలలో పెదవి, తొడ పిక్కలు, తొడలు, నాభి, యోని పెదాలను స్పృశించడం వల్ల కామోద్రేకం రగిలించవచ్చు.

 హస్తిన జాతి స్త్రీలలో...


హస్తిని జాతి స్త్రీలలో వక్షోజాలు, వక్షోజ మొనలు, యోని, యోని పెదాలు, నడుములను పెదాలతో స్పృశిస్తూ, చుంభిస్తూ, నాలుకతో తాకిడి చేయడం వల్ల వారిలో దాగివుండే కామోద్రేకాన్ని రెచ్చగొట్టవచ్చని భావిస్తున్నారు.

శంఖిని జాతి స్త్రీలలో..

శంఖిణి జాతి మహిళల్లో నుదురు, తల, కళ్లు, తొడలు, నాభి స్పృశించడం వల్ల కామోద్రేకాన్ని రెచ్చగొట్టి రతిక్రీడలో ఓలలాడవచ్చు.

 

7.శృంగారంలో సంపూర్ణ సుఖాన్నిఅనుభవించడానికి పది టెక్నిక్ లు



శరీరానికి తిండి, విశ్రాంతి ఎలా అవసరమో సెక్స్‌ కూడా అంతే… సరైన సెక్స్‌ సుఖం లేని వారు మానసిక ఆందోళనకు గురయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందని నిపు ణులు చెబుతుంటారు. అయితే మహిళలు ముఖ్యంగా భారతీయ స్ర్తీలు కట్టుబాట్లు, ఆచారాల మధ్య పెరుగు తారు కనుక ఈ విషయం శ్రద్ధచూపనట్లు కనిపిస్తారు. కాని వారిలో కూడా సెక్స్‌ కోరికలు మగవారి స్థాయి లోనే ఉంటాయి. ఈ విషయంలో భర్తలే శ్రద్ధతీసుకొని భార్యలను అర్థం చేసుకోవాలి. అయితే నేటి బిజీ బిజీ టెన్షన్‌ లైఫ్‌ వల్ల మగవాళ్ళలో కూడా సెక్స్‌ పట్ల ఇంట్రెస్ట్‌ తగ్గిపోతున్నదని ఇటీవల కొన్ని అధ్యయనాలు చెబు తున్నాయి. భార్యా భర్తలు మానసికంగా ఉల్లాసంగా ఉన్నప్పుడే పూర్తి సెక్స్‌ సుఖాన్ని అనుభవిస్తారు. కాని నేటి పరిస్థిలు అలా లేవు. అయినప్పటికీ మన బిజీ షెడ్యూల్లో కొంత సమయాన్ని శృంగారం కోసం వెచ్చించినప్పుడే సంపూర్ణ సుఖాన్ని అనుభవిస్తారు. దానికోసం ప్రతిసారి సెక్స్‌లో కొత్తదనాన్ని చూపించాలి. అందుకోసం శృంగారంలో కొన్ని రకాల మెళకువలను అనుసరించడం మంచిది. ఈ
నేపథ్యంలో… పది టెక్నిక్‌ల గురించి తెలుసుకుందాం…
సామర్థ్యానికి కొదవ లేనప్పటికీ, రోటీన్‌ సెక్స్‌ అనుభవించడం, వారికి లేక వారి భాగస్వామికి విసుగు కలిగిస్తుండటం, ఓపిక లేకపోవడం వంటి కారణాలతో వారానికి ఒకటి లేక రెండు పర్యాయాలు సెక్స్‌లో పాల్గొనడం కూడా కష్టంగా మారు తోంది. అటువంటి వారు ఈ సలహాలు పాటించి చూస్తే రతిక్రీడలో స్వర్గపు టంచులకు చేరుకోవచ్చు. గతంలో విన్నవిగానే అనిపించినా… వాటిని ఏ మాత్రం ఆచరించారో ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. మీ దాంపత్య జీవితం నిండుగా సాగాలంటే ఈ చిట్కాలను ప్రయత్నించండి.
జంటగా స్నానం…
మీరు, మీ భాగస్వామి కలసి, వేడినీళ్ల స్నానం చేయడం ద్వారా మధుర స్పర్శ అందుకుంటారు. ఒకరి శరీరానికి మరొకరు సబ్బు రుద్దడం ద్వారా, ఆసమయంలో సెక్సీగా గుసగుసలు విన్పించుకోవడం ద్వారా ఇద్దరిలోనూ కామవాంఛలు బాగా బలపడుతాయి.
స్పెషల్‌ డిన్నర్‌…
తేలికపాటి మంటను ముందుంచుకుని ఇద్దరూ కలసి భోజనం చేయండి. ఆసమ యంలో శరీరం బాగా అతికినట్టు కనిపించే దుస్తులు ధరించడం మంచిది. వీలైతే నగ్నం గా ఉంటూనే కలసి, భోజనం చేయండి. సులభంగా తినే పదార్థాలు మాత్రమే ఆ తరహా విందులో ఉండేలా చూసుకోండి.
ఎల్లప్పుడూ మీ ధ్యాసే…
మీరు ఆఫీసుకు లేదా బయటకు వెళుతున్న సమయాల్లోనూ మీ భాగస్వామి మీ ఆలోచనలతోనే గడిపేలా చేయాలి. బయటకు వెళ్లేముందు ఆమె తొడపై చెయ్యి వెయ్యడం, చెవిలో సెక్సీ మాటలతో గుసగుసలాడటం, వారి మెడ భాగంలో ముద్దు పెట్టడం వంటి చర్యలు వారిని ఆ రోజంతా మీ జ్ఞాపకాలు వెంటాడుతూనే ఉండేట్లు చేస్తాయి.
గాఢ చుంబనం…
మీరెన్ని సార్లు మీ భాగస్వామికి దీర్ఘ గాఢ చుంబనం అందిం చారో గుర్తుకు తెచ్చు కోండి. తొలి రోజుల్లో మీ భాగస్వామికి ఎంత సన్నిహితంగా మెలిగేవారో గుర్తు చేసుకోండి. తరచూ అలా ముద్దుల వర్షం కురిపించడం ద్వారా మీ భాగస్వామి మీకు చాలా దగ్గర కాగ లరు. తరచూ మీ ముద్దు నైపుణ్యాలను మెరుగుపరచుకోండి. కొన్ని ప్రత్యేక సమ యాల్లో మీ భాగస్వామిని పైకి ఎత్తుకుని ముద్దాడటం కూడా చేయండి.
శృంగార సందేశాలు…
రోజుకో రీతిలో సెక్స్‌ సందేశాన్ని మీ భాగస్వామికి వినిపించడండి. ఆ సందేశం ఆ రోజు పూర్తిగా వారిని మీ ధ్యాసలోనే ఉంచగలదు. ఆ సందేశాలను భిన్న రూపాల్లో వ్యక్తం చేయడాన్ని అలవాటు చేసుకోండి.
గోరు ముద్దలు…
ఒకరికొకరు గోరు ముద్దలు తినిపించుకుంటే ఎంత ఆనందమో అనుభవిస్తే కానీ తెలియదు. అందులోనూ ఇద్దరూ నగ్నంగా ఉంటూ ఒకరికొకరు ఆ గోటి ముద్దలు తినిపించుకుంటే వారి మధ్య అనురాగం బాగా బలపడుతుంది. భాగస్వామికి ఇష్టమైన పదార్థాలను ఒకరికొకరు అలా తినిపించుకుంటే నిజంగా వారిలో లైంగిక బంధం బలపడేందుకు దోహదం చేస్తుంది.
మసాజ్‌ మహత్యం…
బాడీ మసాజ్‌ ద్వారా శరీర భాగాలను పరస్పరం మర్దనచేసుకోవడంతో వారిలో కామ వాంఛ రగల్చడంతో పాటు వెంటనే బాగా దగ్గర కావచ్చు. మర్దనలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు తెలుసుకుని, ప్రయోగిస్తూ ఉండాలి. తద్వారా భాగస్వామిలో గిలిగింతలు రేపవచ్చు.
శోభనం గుసగుసలు…
మీరు విన్న గొప్ప శోభనం కథలను రాత్రి పడుకునే సమయంలో మీ భాగస్వామికి వినిపించడం మరచిపోవద్దు. దీనికంటూ మీరు పలురకాలుగా ఆసక్తి కలిగించే కథలను సెక్స్‌ పదాలు ఉపయోగించి చెప్పడం ద్వారా వారిలో వాంఛను ప్రేరేపించ్చవచు.
శృంగార లేఖలు…
మీ భాగస్వామితో సెక్స్‌ను ఎంత చక్కగా ఎంజాయ్‌ చేశారో, ఇంకా ఏయే రీతిలో ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నారో తెలిపేలా వారికి తరచూ లేఖలను లోతైన విశ్లేషణలతో రాయండి. వారినెంత గాఢంగా మీరు కోరుకుంటున్నారోనన్న విషయాన్ని అందులో పేర్కొనడం మరచిపోవద్దు.
నూతన భంగిమలు…
ఒకేరకమైన భంగిమలు కూడా సెక్స్‌ జీవితంపై విరక్తి కలిగించవచ్చు. అందుకని భంగిమలను తరచూ మార్చాలి. సెక్స్‌ భంగిమలకు సంబంధించి పలు పుస్తకాలు మార్కెట్లో దొరుకుతాయి. రెండు పుస్తకాలు కొని ఇద్దరూ ఒక్కో పుస్తకం చదవడం ద్వారా కొత్త విషయాలు తెలసుకుని మరింత ఆనందదాయకమైన సెక్స్‌ జీవితాన్ని అనుభవించవచ్చు. ఈ రతి క్రీడలను కొంతమేరకైనా మీ జీవితంలో పాటించినట్టయితే… మీ శృంగార జీవితం ధన్యమైనట్టే.

6. భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ


భార్యాభర్తల దాంపత్యంలో రతి క్రీడ అత్యంత ఆనందదాయకపమైన ప్రక్రియ. మీ జీవితభాగస్వామితో కలిసి పంచుకునే అనందానికి ఎన్నో మార్గాలున్నాయి. రతిక్రీడలో వివిభ భంగిమలను ప్రయత్నించవచ్చు. నిత్యం రతిలో ఉపయోగించే భంగిమలు ఎన్ని ఉన్నా కొత్త భంగిమలు ప్రయత్నిస్తేనే రతిలో ఆనందం. ఆరోగ్యం. కొంత మంది స్ర్తీలు, ఎక్కువ మంది పురుషులు ఇష్టపడే భంగిమ ‘‘శునక సంయోగ భంగిమ’’. ఈ భంగిమను ప్రయత్నించండి, రతిలో ఆనందాన్ని పొందండి. 
ఈ భంగిమలో స్త్రీ తన వీపును పురుషుడికి ఎదురుగా పెట్టి మోకాళ్లపై వంగుతుంది. అలా ఉన్నప్పుడు మహిళ శునకం కూర్చున్న ఆకారం వస్తుంది. అందుకే ఈ భంగిమకు ఆ పేరు వచ్చింది.

ఈ భంగిమ వల్ల కలిగే ప్రయోజనం:

ఈ భంగిమ అత్యంత సులభమైందే కాకుండా ఎక్కువ సంతృప్తినిచ్చేది కూడా. సర్వసాధారణమైన భంగిమల్లో కన్నా ఈ భంగిమ ద్వారా సంయోగం ఎక్కువగా మోతాదులో జరుగుతుంది. విభిన్నమైన సంతోషం కోసం ఈ భిన్నమైన భంగిమను మీరు వాడవచ్చు. మహిళ వెనక భాగం నుంచి సంయోగం కావడం వల్ల ఎక్కువగా పురుషాంగం లోనికి చొచ్చుకుని పోవడం వల్ల మహిళలు నొప్పితో కూడిన రసోల్లాసాన్ని పొందుతారు.
పైగా, తొందరగా సంతృప్తి పొందే అవకాశం ఉంటుంది. పురుషుడు మరింత కొంత చొరవ ప్రదర్శించి మహిళ జీ స్పాట్‌ను తాకితే దంపతుల శృంగారం పతాక స్థాయికి చేరుకుంటుంది. సంయోగ ప్రక్రియలో జోరును పెంచడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పురుషులు ఎక్కువగా ఈ భంగిమను ఇష్టపడతారు. వేగంగా ముందుకు సాగవచ్చు లేదా మెల్లగా కదలవచ్చు.
జీవిత భాగస్వామి పిరుదుల కదలికను చూస్తూ ఈ భంగిమలో పురుషుడు ఎక్కువ ఆనందం పొందుతాడు. పురుషులకు స్త్రీల పిరుదులపై వింతైన ఫాంటసీలుంటాయి. పిరుదులను ఒత్తడం, తాకడం, వాటిపై చరచడం ద్వారా పురుషుడు రతి సంతృప్తిలో ముందుకు సాగుతాడు.

మరో చర్యను కూడా కొంత మంది పురుషులు ఎక్కువగా ఇష్టపడుతారు. స్త్రీ తల వెంట్రుకలను గుర్రం కళ్లెం పట్టుకుని స్వారీ చేస్తున్నట్లు ఈ చర్య ఉంటుంది. దీని ద్వారా మహిళ కదలికను పురుషుడు నియంత్రిస్తాడు.. ఈ భంగిమలో రతి క్రీడను ఏ స్థలంలోనైనా సాగించవచ్చు. పడకగదిలో, స్నానాల గదిలో, స్విమ్మింగ్ పూల్‌లో, కుర్చీపై లేదా బాల్కనీలో ఈ భంగిమలో రతి క్రీడ జరపవచ్చు. ఇంకెందుకు ఆలస్యం మీరు ప్రయత్నించండి.

5. సెక్స్ లో పాల్గొంటున్నారా ? ఈ జాగ్రత్తలు పాటించండి


కొత్తగా పెళ్ళయిన యువ జంటలు.. నడివయస్సు దంపతులు సెక్స్ లో పాల్గొనే ముందు చిన్న పాటి జాగ్రత్తలు పాటిస్తే శ్రుంగార జీవితం సాఫీగా సాగడమే కాకుండా, ఆనందమయం కూడా అవుతుందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. ఈ చిన్నపాటి చిట్కాలను, రూల్స్ ని తెలుసుకుందాం:---
 
 ప్రస్తుత జీవన విధానంలో యువతీ యువకులు భోజనం సరైన వేళల్లో భోజనం చేడయం లేదు. భోజనం చేసిన వెంటనే రతి క్రియలో పాల్గొన కూడదని, అలా చేయడం కామశాస్త్రానికి విరుద్దమని చెబుతున్నారు. కొంత మంది మధ్యాహ్నాం కూడా సెక్స్ లో పాల్గొంటారు. అలా పాల్గొన కూడదని సూచిస్తున్నారు.
 
 రతిక్రియ రాత్రి సమయాల్లో మాత్రమే జరపాలి. అది కూడా కేవలం ఒక్కసారి మాత్రమే. ఇందులో కూడా వీలైతే మధ్యమధ్యలో గ్యాప్ తీసుకుని ఆ కార్యం జరపాలంటున్నారు వైద్య నిపుణులు. సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోదయం తర్వాత చేసే రతిక్రియ వలన ఆరోగ్యం పాడవుతుంది.
 
 కొందరు రాత్రి 7 గంటలకే భోజనాన్ని ముగుస్తారు. ఇలాంటి వారు రాత్రి 10 గంటలకు తమ కార్యక్రమాన్ని ప్రారంభించాలి. అదే రాత్రి 10-11 గంటల మధ్య భోజనం చేసేవారు అర్థరాత్రి తర్వాత రతిక్రియ జరపాలి.
 
 నిద్రకుపక్రమించే ముందు పాలు సేవించకండి. పాలు తప్పనిసరిగా తీసుకోవాలనుకుంటే నిద్రపోయే ఓ గంటముందు పాలు సేవించండి. ఆరోగ్యానికి చాలా మంచిది.
 
స్త్రీలు రుతుక్రమంలో ఉన్నప్పుడు వారితో సంభోగించకండి. తొలి నాలుగు రోజుల్లో కనీసం కండోమ్ ఉపయోగించి కూడా రతిక్రియ జరపకూడదు. ఇలా చేస్తే రకరకాల జబ్బులకు ఆహ్వానం పలికినట్లేనని ఆరోగ్య నిపుణులు చెపుతున్నారు.
 
 కొందరు రతిక్రియ జరిపేటప్పుడు కేవలం వీర్యస్ఖలనం అయ్యేందుకు లేదా పిల్లల్ని పుట్టించేందుకు మాత్రమేనని అపోహ పడుతుంటారు. ఇది ఎంతమాత్రమూ నిజం కాదు. రతిక్రియ జరిపేటప్పుడు ఎట్టిపరిస్థితుల్లోను తొందరపాటు ఉండకూడదు. తొందరపాటుంటే త్వరగా వీర్యస్ఖలనం జరిగిపోయి మీ జీవిత భాగస్వామికి అసంతృప్తి కలుగుతుంది. దీంతో వారు మీపై ఆ కార్యానికి విముఖత ప్రదర్శించే అవకాశాలు ఎక్కువే.
 
 రతిక్రియకు ముందు రొమాంటిక్ మాటలు మాట్లాడండి. అప్పుడే వారితో మీరు ఆ క్రియలో స్వర్గసుఖాలను అనుభవిస్తారు. దీంతోపాటు మీ జీవితభాగస్వామిని కూడా మీరు తృప్తి పరచినవారవుతారు.

4. స్త్రీలు అమితంగా ఇష్టపడే భంగిమలు

మన్మథ మారాజులు తమ రతి సుఖాన్ని రోజుకో భంగిమలో పొందడాన్ని అలవాటు చేసుకుంటారు. వేర్వేరు మహిళలతో సంభోగించి, ప్రాణాంతక అంటువ్యాధులకు గురవడం కన్నా, ఒకే మహిళతో వివిధ భంగిమల ద్వారా సెక్స్ సుఖాన్ని అనుభవించేవారు శాశ్వతానందాన్ని అందుకోగలరని సెక్సాలజిస్టులు సైతం చెబుతున్నారు.

పురుషుడు తన ఇష్టాన్నే కాక తన భాగస్వామి ఇష్టాన్ని సైతం తెలుసుకుని సెక్స్ జరిపితే మరింత ఆనందం పొందగలరని వారు అంటున్నారు. సాధారణంగా మూడు రకాల సెక్స్ పద్ధతులను మహిళలు అమితంగా ఇష్టపడాతారని సెక్సాలజిస్టులు చెబుతున్నారు.రోజుకో భంగిమ జరిపినా, ఈ మూడు రకాల సెక్స్ భంగిమలను తరచూ ఉపయోగించడం ద్వారా భాగస్వామిని పూర్తిగా సంతృప్తి పరచడం సాధ్యపడగలదని వారు పేర్కొంటున్నారు.

రోజంతా బాగా అలసిపోయే స్త్రీలు తమ భాగస్వామి తమపై నుంచి జరిపే సెక్స్ పద్ధతిని కోరుకుంటారని వారు చెబుతున్నారు. సెక్స్ కోరికలు అధికంగా కలిగిన అమ్మాయిలైతే తామే పైన కూర్చుని సెక్స్ జరిపించుకోవడాన్ని, అలాగే తాము వంగి, వెనకవైపు నుంచి పురుషుడు జరిపే సెక్స్‌ను బాగా ఇష్టపడతారని చెప్పారు. దీనిపై ఇటీవల ఓ సంస్థ జరిపిన అధ్యయనంలో సైతం ఇదే విషయం తేలింది.

పురుషుడు పైన ఉంటూ సెక్స్ చేయడం ద్వారా ఒకరి ముఖాల్లోని భావాలను మరొకరు చూసుకుంటూ ఆనందం పొందగలమని అధిక శాతం స్త్రీలు అభిప్రాయపడుతుండగా, మరికొందరు సెక్స్ రాపిడి బలంగా ఉండాలంటూ ముందుకు వంగి వెనుక వైపు నుంచి భాగస్వామితో సెక్స్ చేయించుకోవడమే బాగుంటుందని చెబుతున్నారు. సెక్స్ చేసే భంగిమలు ఎన్ని ఉన్నా ఈ మూడింటినే ఎక్కువ ఇష్టపడుతున్నారట.

3.పడక గదిలో మూడ్ రావాలంటే...


సెక్స్ ను ఎంజాయ్ చేయడానికి పడక గదిలోకి ఎంతో ఉత్సాహంగా వెళతారు. తీరా అక్కడికి వెళ్లిన తరువాత మూడ్ రాకపోతే పూర్తి స్థాయిలో శ్రుంగారాన్ని ఆస్వాదించలేరు. శ్రుంగారంలో పూర్తి స్థాయిలో ఎంజాయ్ చేయాలంటే మానసికంగా, శారీరకంగా ధ్రుడంగా ఉండాలి. ఎప్పుడు ఉత్సాహంతో, పడక గదిలోకి వెళ్లగానే మూడు తెప్పించేందుకు కొన్ని రకాల పదార్థాలు తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు కొన్ని రకాల పదార్థాలను తీసుకుంటే సెక్స్ సామర్థ్యం పెరగడమే కాకుండా, శ్రుంగారాన్ని పూర్తి స్ధాయిలో ఆస్వాదించవచ్చని సూచిస్తున్నారు. నిపుణులు చూచిస్తున్న ఆ పదార్థాలు ఏమిటో తెలుసుకుందాం.

అరటి పండు : అరటిలో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైమ్ కోరికలను పెంచుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి, పొటాషియం శరీరానికి శక్తిని అందిస్తాయి. అందువల్ల అరటిపండు తింటే సెక్స్ సమయంలో శక్తి తగ్గకుండా ఉంటుంది.

వెల్లుల్లి : అంగం స్తంభించాలంటే లైంగిక అవయవాలకు రక్త సరఫరా అవసరం. రక్త సరఫరా చురుగ్గా జరగడానికి వెల్లుల్లి లోని ఎల్లిసిన్ అనే పద్దార్థం ఉపయోగ పడుతుంది. ఇది అవయవాలకు రక్తం సరఫరా చేస్తుంది.

డార్క్ చాక్లెట్ : చాక్లెట్ తింటే మూడు మారుతుందన్న సంగతి తెలిసిందే. అయితే డార్క్ చాక్లెట్ తో ఉండే థయో బ్రోమిన్ అనే అల్కలాయిడ్ మనసుకు హానికి కలిగిస్తుంది. కాబట్టి శ్రుంగార సమయంలో చాక్లెట్లు తింటే ఆ మజాయే వేరంటున్నారు నిపుణులు.

గుడ్లు : గుడ్డు వలన ఉన్నో ఉపయోగాలు ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. ఇందులో ఉండే విటమిన్లు సెక్స్ హర్మోన్ల స్థాయిని పెంచడమే కాకుండా, సెక్స్ సమయంలో శక్తి తగ్గకుండా చేస్తాయి.

అవకాడో : అవకాడోలో ఎక్కువ మొత్తంలో పోలిక్ యాసిడ్ ఉంటుంది. అది మన శరీరానికి విటమిన్లను, ప్రోటీన్లను అందించడమే కాకుండా, పొటాషియం వంటివి సెక్స్ కోరికల్ని రెట్టింపు చేస్తాయి.

బాదం పప్పు : బాదం పప్పుల్ని తినడం వలన మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. అంతే కాకుండా మన శరీరంలో సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా చేస్తుంది. మహిళల్లో కోరికలు పెరగడానికి బాదం చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం.

అయిస్టర్స్ : శ్రుంగార భావనను పెంపొందించే పదార్థాల్లో ముఖ్యమైనది అయిస్టర్స్. వీటిలో జింక్ లైంగిక సామార్థ్యాన్ని పెంపొందిస్తే, డోపమైన్ కోరికల్ని పెంచుతుంది. దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడమే కాకుండా, శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలకు అందిస్తుంది.  ఇవే కాకుండా మామిడి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటివి కూడా రసాస్వాదనను పెంచుతాయి.

2. శృంగారం చేయండి... బరువు తగ్గండి..

శృంగారం అనేది మనిషికి దివ్యఔషదం లాంటిది. శృంగారంలో ఎన్నో లాభాలు తప్ప నష్టాలు అయితే ఏమీ లేవు. శృంగారంతో మానసికోల్లాసమే కాకుండా, శరీరానికి మంచి వ్యాయామం కూడా అని నిణుపులు చెబుతున్నారు. రోజూ వ్యాయామం చేయడానికి బద్దకించి లావుగా తయారయ్యిన వారు శృంగారంలో పాల్గొంటే సన్నబడటం ఖాయం అని తేలింది సర్వేల్లో. ముద్దు పెట్టుకోవడం వలన శరీరంలో ఎన్ని కేలరీలు ఖర్చవుతున్నాయి? అవి లావు తగ్గడానికి ఏమేరకు సహకరిస్తాయని పరిశీలిస్తున్నప్పుడు పరిశోధకుల దృష్టి ఈ సెక్స్‌పై కూడా పడింది.

ముద్దు పెట్టుకునే సమయంలో నిమిషానికి సగటున 2 నుంచి 5 కేలరీలు ఖర్చవుతున్నాయి. మరీ ముఖ్యంగా శ్వాస ఎంత ఎక్కువగా తీసుకుంటే అంత ఎక్కువ స్థాయిలో కేలరీలు ఖర్చవుతాయి అని సర్వే అభిప్రాయపడింది. అయితే, ఎక్కువ మోతాదులో వున్న లావు తగ్గడానికి ఈ మాత్రం కేలరీలు ఖర్చయితే సరిపోదని నిపుణులు చెబుతున్నారు.  అయితే, అసలు ముద్దుతో పోల్చుకుంటే.. ముద్దుకన్నా సెక్స్‌తోనే అధికమొత్తంలో కేలరీలు ఖర్చవుతాయని ఇంకొన్ని సర్వేలు చెబుతున్నాయి.

శృంగారంలో పాల్గొన్న మహిళల్లో నిమిషానికి 3.1 కేలరీలు ఖర్చవగా, పురుషుల్లో 4.2 కేలరీలు ఖర్చవుతాయని ఓ సర్వే పేర్కొంది. ఈ లెక్క ప్రకారం ఎంత ఎక్కువ సేపు శృంగారంలో పాల్గొంటే కేలరీలు ఖర్చు అవడానికి అంత ఎక్కువ అవకాశం వుంది. శరీరంలో కేలరీలు ఎంత ఎక్కువగా ఖర్చయితే లావు తగ్గడానికి అంత ఆస్కారం వుంటుందని సదరు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. శృంగారం చేయండి లావు తగ్గండి.

శృంగారం


నవరసాలలో ఒక రసం శృంగారం . అందంగా కనిపించడానికి ఆరోగ్య రక్షణకు శరీరాన్ని శుభ్రపరచుకొని వివిధ వస్తువులతో అలంకరించుకోవడాన్ని శృంగారం అంటారు. బంగారం అందంగా ఉంటుంది అంతకంటే అందంగా శృంగారం ఉంటుంది, అందుకే అంటారు బంగారాన్ని మించిది శృంగారం అని. దేవాలయాలలో దేవునికి చేసే అలంకరణను శృంగారించడం అంటారు.

తన భాగస్వామి కోసం బాగా ఆకర్షించే విధంగా తయారైన పురుషుడిని శృంగారపురుషుడని, బాగా ఆకర్షించే విధంగా తయారైన స్త్రీని శృంగారవతి అని అంటారు.




శృంగారంతో తెలివితేటలూ పెరుగుతాయి:

శృంగారంతో ఎన్ని రకాల ప్రయోజనాలున్నాయో తెలుసా.. మానసిక ఒత్తిడి తగ్గడం, ఒంట్లో కొవ్వు కరగడమే కాదు.. తెలివితేటలు కూడా పెరుగుతాయట! మెదడులో ఉండే హిప్పోక్యాంపస్ అనే ప్రాంతంలో కొత్త న్యూరాన్లు ఏర్పడేందుకు శృంగారం ఎంతగానో ఉపయోగపడుతుందని తాజా పరిశోధనలలో తేలింది. హిప్పో క్యాంపస్ దీర్ఘకాల జ్ఞాపకశక్తికి ఉపయోగపడుతుందని పరిశోధకులు వెల్లడించారు. ఎలుకలపై దీనికి సంబంధించిన ప్రయోగాలు చేశారు. వీటికి కొత్తగా న్యూరాన్లు ఏర్పడుతున్నా, లైంగిక కార్యకలాపాలు లేకపోతే మాత్రం జ్ఞాపకశక్తి ఏమాత్రం పెరగలేదని మేరీలాండ్ విశ్వవిద్యాలయము కు చెందిన మానసిక వైద్యనిపుణులు వెల్లడించారు. శృంగారంలో పాల్గొనడం వల్ల మెదడు కణాల్లోకి ఆక్సిజన్ బాగా చేరుతుందని వాళ్లు గుర్తించారు.

అలాగే, దక్షిణ కొరియాలోని కొంకుక్ విశ్వవిద్యాలయము చేసిన పరిశోధనలలో కూడా మరో ప్రబల సాక్ష్యం లభించింది. శృంగారం వల్ల తెలివితేటలు పెరుగుతాయని, దీనివల్ల హిప్పోక్యాంపల్ ప్రాంతంలో న్యూరాన్లు కొత్తవి వస్తాయని వీళ్లు కూడా చెప్పారు. విపరీతమైన ఒత్తిడి కారణంగా మతిమరుపు వస్తే, తగ్గించడానికి ఈ న్యూరాన్లు ఉపయోగపడతాయి. మలి వయసులో కూడా శృంగారాన్ని ఆస్వాదించేవారికి మతిమరుపు దగ్గరకు రాకపోవడం, డిమెన్షియా కూడా దరి చేరకపోవడం ఇందువల్లేనని వాళ్లు తేల్చి చెప్పారు.