హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Saturday, 15 November 2014

36.వయస్సు పెరిగే కొద్దీ యమరంజుగా శృంగారం


సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ శృంగారం కోర్కెలు తగ్గిపోతాయని, లైంగిక వాంఛలు యవ్వన దశలోనే బాగా ఉంటాయనే భావన చాలా మందిలో ఉంటుంది. ఇదే అంశంపై ఒక సర్వే చేయగా ఆసక్తికరమైన అంశాలు వెలుగు చూశాయి. వయస్సు మీరే కొద్దీ తమ లైంగిక జీవితం యమరంజుగా సాగుతోందని ఈ సర్వేలో పాల్గొన్న మెజార్టీ మహిళలు చెపుతున్నారు.

యవ్వనంలో కంటే 34 ఏళ్ళ నడిప్రాయంలోనే తాము మరింత సెక్సీగా ఉంటామని సగటు మహిళ భావిస్తున్నట్టు ఈ సర్వే తేల్చింది. యవ్వనదశలో ఉన్నప్పటి కంటే నడివయస్సులోనే కోర్కెలను ఎక్కువగా తాము తీర్చుకోగలుగుతున్నామని పలువురు విదేశీ మహిళలు అభిప్రాయపడుతున్నారు.

ఈ సర్వేలో పాల్గొన్న మహిళలు తమ సెక్స్‌ జీవితాలు గతంలో కంటే ఇప్పుడే బాగున్నాయని చెప్పారు. 20 లేదా 30 ఏళ్ళ ప్రాయంలో తాము నెలలో 10 సార్లు పాల్గొనగా, 45 - 60 ఏళ్ళ మధ్య కాలంలో అంతకు రెట్టింపుగా శృంగార జీవితం గడుపుతున్నామని చెప్పారు. 34 - 38 ఏళ్ళ వయస్సులో తాము సెక్స్‌ జీవితాన్ని అద్భుతంగా ఆస్వాదించినట్టు వారు చెపుతున్నారు.

2 comments:

  1. Darling (we-want) Lick-your (pussy, Big-Boob, DeepNavel, Gaand Pussy-kiss, pussy-Licking, DeepNavel, sex) RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com

    ReplyDelete
  2. Sands Casino: $3,000 bonus, $1000 deposit bonus + $100
    The Sands Casino review gives you all the important details about the site, choegocasino deposit 제왕 카지노 bonus, septcasino withdrawal time, games, and bonus offers.

    ReplyDelete