సాధారణంగా అనేక మంది దంపతులకు వివాహమై కొన్నేళ్లు గడుస్తున్నా సంతానలేమి వారిని వేధిస్తూ ఉంటుంది. సంతాన భాగ్యం కోసం వారు చేయని కృషంటూ ఉండదు. పూజలు పునస్కారాల విషయంలో ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు. మరోవైపు సంప్రదించని వైద్యులంటూ ఉండరు.
వాస్తవానికి యాంత్రిక జీవనంలో భార్యా భర్తల మధ్య శృంగార సమయం చాలా తక్కువ. పని ఒత్తిడి వల్ల సెక్స్‌ను ఎక్కువగా ఎంజాయ్ చేయలేక పోతున్నారు. అనేక మంది దంపతులు వారానికో, పదిరోజులకో మొక్కుబడిగా సెక్స్‌ను పూర్తి చేస్తున్నారు. ఇలాంటి వారికి సంతానం కూడా ఆలస్యంగానే కలుగుతోంది. దీంతో వారు ఆందోళన చెంది వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు.
ఇటీవలి కాలంలో వర్క్ స్ట్రెస్ కారణంగా ఇన్ఫెర్టిలిటీ సమస్య చాలా తక్కువగా ఉన్నట్టు పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. దీనికి కారణం దంపతులు సెక్స్ కార్యక్రమానికి ఎక్కువ రోజులు దూరంగా ఉండటం కూడా ఒక కారణంగా చెపుతున్నారు. ఇలాంటి సమయంలో కూడా నిర్ణీత సమయంలో సెక్స్ చేయడం వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉందని వైద్యులు చెపుతున్నారు.
రుతుక్రమం మొదలైన పదో రోజు నుంచి 20వ రోజు వరకు ప్రతి రోజూ సెక్స్‌లో పాల్గొనాలి. అలా కలవక పోయినట్టయితే పిల్లలు పుట్టే అవకాశం చాలా తక్కువేనంటున్నారు. అలాగే, సెక్స్ తర్వాత వీర్యం సరిగా రాకపోయినా వెంటనే వైద్యుడిని సంప్రదించి హార్మోన్ పరీక్షలు, డాప్లర్ స్క్రోటమ్ అనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. చివరగా యూరాలజిస్టును కూడా సంప్రదిస్తే మంచిదని వారు చెపుతున్నారు.

Darling, (we-want) Lick-your (pussy) Fuck&Suck (to-you RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com
ReplyDelete