హెచ్చరిక : ఇక్కడ పోస్ట్ చేసే విషయాలు అన్ని వయసులవారు చదివేవి కావు .18 ఏళ్ళ లోపు వ్యక్తులు ఈ బ్లాగ్ నుండి నిష్క్రమించడం మంచిది జాగూరతతో ఉండగలరు .

మనిషికి జీవించటానికి గాలి, నీరు తిండి ఎంత అవసరమో అలానే శృంగారం కూడా అంతే అవసరం. శృంగారం లేని జీవితం షుగర్ లేని టీ లాంటిది. అటువంటి టీ తాగినా ఒక్కటే తాగక పోయినా ఒక్కటే. ఏ పండ్లు ఫలాలు, ఆహార ధాన్యాలు ఇవ్వని అపూర్వమైన ఆరోగ్యాన్ని శృంగార కేళి ఇస్తుంది. ఇక శృంగారం వలన లాభాలు చెప్పుకోవాలంటే అదో పెద్ద మహా భారతం అవుతుంది. అందుకే అంత విపులంగా కాకుండా సంక్షిప్తంగా కొన్ని ముఖ్య లాభాలను తెలుసుకుందాం.

Thursday, 31 July 2014

10.సంభోగం


సంభోగం అంటే స్త్రీ, పురుషుల మధ్య జరిగే శృంగార సృష్టి కార్యం. పరమార్థం వంశాభివృద్ది. స్త్రీ, పురుషుల మధ్య జరిగే లైంగిక కార్యం మూలంగా, స్త్రీ గర్భం ధరించి, నవ మాసాలు తన గర్భ సంచిలో మోసి, ప్రసవించడం ద్వారా పిల్లలు కలిగి వారి కుటుంబం మరియు వంశం వృద్ధి చెందుతుంది. ఈ సృష్టిలో, సామాజిక దృక్పధం, సాంఘీక కట్టుబాట్లు లేని సకల జంతుజాలం, క్రిమికీటకాదులు కూడా లైంగికంగా జత కట్టడానికి వంశాభివృద్ది అభిలాషే కారణం. ఆధునిక కాలంలో సంభోగం కేవలం సృష్టికార్యంగా మిగిలి పోలేదు.
[1] ఎందుకంటే, కాలక్రమంలో సంభోగమనే పదం యొక్క విస్తృతి పెరిగి, ముఖరతి లేదా అంగచూషణ, గుద మైథునం, స్వయంగానో, పరంగానో జననేంద్రియాలను ప్రేరేపించుకొనే హస్తప్రయోగం, స్వలింగ సంపర్కం (స్త్రీలమధ్య సంభోగం) లెస్బియన్స్, (పురుషుల మధ్య లైంగిక సంబంధం) గే సెక్స్, నపుంసకులతో సంభోగ లైంగికానందాలు, పలు విదాల (వింత) లైంగిక క్రీడలు సంభోగంగా పరిగణించబడుతున్నాయి. అంటే మానవులు సృష్టికార్యాన్ని వంశాభివృద్దికి మాత్రమే పరిమితం చేయలేదు. అయితే, మనుషులకు భిన్నంగా, దాదాపు అన్ని జంతువులు, కీటకాలు, తమ తమ సంతానాభివృద్ధి కోసం మాత్రమే, అదికూడా నిర్థిష్టమైన ఋతుచక్రంలో, పరిమితమైన సమయంలో మాత్రమే సంభోగిస్తాయి.
[2] అంతేకాదు మానవ జాతిలో కనిపించే మానభంగం,రాక్షసరతి లాంటి బలవంతాలు మరే పశుపక్షాదుల్లోనూ కనిపించదు!! ఈ విషయంలో మనిషి పశువులకన్నా హీనుడన్నమాట!!

ఆరోగ్యపరంగా....ఉపయోగం:

మితంగా, జరిపే శృంగారం వల్ల వాసన గ్రాహక శక్తిని పెరగవచ్చు.
మానసిక ఒత్తిడిని తగ్గించడం, రక్తపోటును తగ్గించడం,
రోగనిరోధకశక్తిని పెంచడం,
 ప్రొస్ట్రేట్ కేన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ అవ్వడంలాంటి ఆరోగ్యపరమైన లాభాల్ని చేకూరుస్తుందని కొంతమంది అభిప్రాయం. అయితే ఈ విషయాలను ధృవీకరించడానికి సరైన శాస్త్రీయమైన పరిశోధనలు జరిపిన ఆధారాలు లేవు. కాక పోతే, శృంగారం వల్ల ఏర్పడే దగ్గరితనం, భార్యా భర్తల్లో అన్యోన్నత మరియు భావప్రాప్తులు, సంభోగ సమయంలో పెరిగే ఆక్సిటోసిన్‌ లాంటి హార్మోనువల్ల శరీరానికి కలిగే ఉపయోగం, లాంటివి లేకపోలేదు.

వ్యాధులు:

రతి క్రీడ ద్వారా సంక్రమించే వ్యాధుల్ని సుఖ వ్యాధులు అంటారు. విచ్చలవిడిగా శృంగారకలాపల్లో పాల్గొనే వ్యక్తుల్లో, అపరిచితులతో కామకలాపం సాగించే వారికి, వేశ్యలదరి చేరే విటులకు, సెగవ్యాధి (నిసీరియా గొనోరియా), హెర్పిస్, సిఫిలిస్, మానవ పాపిల్లోమా వైరస్ మరియు ఎయిడ్స్ మొదలైన సుఖవ్యాధులు సంక్రమిస్తాయి.
 
మొదటిసారి రతిలో గుర్తుంచుకోవలసిన విషయాలు:......

సరైన అవగాహన లేకుండా మొట్టమొదటిసారి రతిక్రీడ చేస్తే ఎంతో చికాకుగాను అసంతృప్తిగాను వుంటుంది. కనుక మొదటిసారి రతిక్రీడ చేసుకునే వారు ప్రధానంగా 6 అంశాలు గమనించాలి.

 సురక్షితం - అన్నిటికంటే ప్రధానం శృంగారం సురక్షితంగా చేయాలి. అవాంఛనీయ గర్భం, సుఖ వ్యాధులు రాకుండా సరైన కండోమ్ ధరించండి. నమ్మకస్తులైన భాగస్వామినే ఎంచుకోండి. తాత్కాలికాలు వద్దు. 
అధికంగా ఆశించకండి - మొదటి రతిక్రీడ ఎంతో మధురంగా ఎప్పటికి మరచిపోలేనిదిగా వుండాలనుకుంటారు. మొదటి సారి అంతలా వుండదు. మంచి రతిక్రీడ అనుభవంపై కాని రాదు. కనుక మొదటే ఎంతో ఆసిస్తే, నిరాశ పడతారు.
 ఫోర్ ప్లే మరచి పోవద్దు - రతి చేయాలని ఎంతో ఆత్రంగా వున్నా ఫోర్ ప్లే వంటివి మరచిపోకండి. మొదటిసారి ఎంత సమయం ఫోర్ ప్లే చేస్తే అంత మంచిది. రతికి ముందు మీఅంగాలు పూర్తిగా తగిన స్ధాయికి వచ్చాయా అనేది చూడండి. లేకుంటే రతి ప్రక్రియ నొప్పితో కూడినదవుతుంది.
 నేర్పరితనం - పురుషుడు ఇందులో నిపుణుడని భావించకండి - తెలియదని చెప్పటానికి అతను నామోషీగా భావిస్తాడు. కనుక అతను లేదా ఆమే ఎపుడూ ప్రముఖ పాత్ర నిర్వహించటానికి అనుమతినివ్వకండి.
 అవాస్తవం - భాగస్వామిని సంతోష పెట్టటానికి చాలామంది తృప్తి పడిపోయామంటారు. కాని మొదటి సారి చేసుకునేవారు ఇట్టి అసంతృప్తులకు లోనుకాకండి.
 భావప్రాప్తి - భావప్రాప్తి ఎంతో సంతోషాన్ని కలిగించేదే. కాని అది లేకుండా కూడా మీరు ఆనందించవచ్చు. భావప్రాప్తి ఆవించకండి. అది వస్తే మంచిదే. రాకుంటే మీ చర్యలు ఎలా సాగుతుంటే ఆ అనుభవంలో ఆనందించండి.

2 comments:

  1. Darling, (we-want) sex *with *you */we-are (Hunger-For-sex) we-are (Alone) we (Have-Not-wife) we-are (Hunger-For-sex) RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com

    ReplyDelete
  2. We (want) too*Fuck&suck */we-are (Hunger-For-sex) we-are (Alone) we - Have *not-wife */we (want *sex, sexy, hot, nude, xxx, porn hardcore, Pussy-kiss, pussy-Licking, DeepNavel, Gaand, Pussy-kiss, *DeepNavel-kiss *, *Callgirls *, *SexWorker *, /RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com /ShreeBalaji (upvan) Behind, (JustSide) NarmadaCanal, Adalaj-382421, Adalaj, GandhiNager, (Ahemedabad) Gujrat /

    ReplyDelete