అరటి పండు : అరటిలో ఉండే బ్రొమిలిన్ అనే ఎంజైమ్ కోరికలను పెంచుతుంది. అలాగే వీటిలో ఉండే విటమిన్ బి, పొటాషియం శరీరానికి శక్తిని అందిస్తాయి. అందువల్ల అరటిపండు తింటే సెక్స్ సమయంలో శక్తి తగ్గకుండా ఉంటుంది.
వెల్లుల్లి : అంగం స్తంభించాలంటే లైంగిక అవయవాలకు రక్త సరఫరా అవసరం. రక్త సరఫరా చురుగ్గా జరగడానికి వెల్లుల్లి లోని ఎల్లిసిన్ అనే పద్దార్థం ఉపయోగ పడుతుంది. ఇది అవయవాలకు రక్తం సరఫరా చేస్తుంది.
డార్క్ చాక్లెట్ : చాక్లెట్ తింటే మూడు మారుతుందన్న సంగతి తెలిసిందే. అయితే డార్క్ చాక్లెట్ తో ఉండే థయో బ్రోమిన్ అనే అల్కలాయిడ్ మనసుకు హానికి కలిగిస్తుంది. కాబట్టి శ్రుంగార సమయంలో చాక్లెట్లు తింటే ఆ మజాయే వేరంటున్నారు నిపుణులు.
గుడ్లు : గుడ్డు వలన ఉన్నో ఉపయోగాలు ఉన్నాయనే సంగతి అందరికి తెలిసిందే. ఇందులో ఉండే విటమిన్లు సెక్స్ హర్మోన్ల స్థాయిని పెంచడమే కాకుండా, సెక్స్ సమయంలో శక్తి తగ్గకుండా చేస్తాయి.
అవకాడో : అవకాడోలో ఎక్కువ మొత్తంలో పోలిక్ యాసిడ్ ఉంటుంది. అది మన శరీరానికి విటమిన్లను, ప్రోటీన్లను అందించడమే కాకుండా, పొటాషియం వంటివి సెక్స్ కోరికల్ని రెట్టింపు చేస్తాయి.
బాదం పప్పు : బాదం పప్పుల్ని తినడం వలన మన శరీరానికి అవసరమైన ఫ్యాటీ యాసిడ్లు అందుతాయి. అంతే కాకుండా మన శరీరంలో సెక్స్ హార్మోన్లను విడుదల చేసేలా చేస్తుంది. మహిళల్లో కోరికలు పెరగడానికి బాదం చాలా బాగా ఉపయోగపడుతుందని నిపుణుల అభిప్రాయం.
అయిస్టర్స్ : శ్రుంగార భావనను పెంపొందించే పదార్థాల్లో ముఖ్యమైనది అయిస్టర్స్. వీటిలో జింక్ లైంగిక సామార్థ్యాన్ని పెంపొందిస్తే, డోపమైన్ కోరికల్ని పెంచుతుంది. దీన్ని తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరగడమే కాకుండా, శరీరానికి కావాల్సిన అన్ని పోషకాలకు అందిస్తుంది. ఇవే కాకుండా మామిడి, ద్రాక్ష, స్ట్రాబెర్రీ లాంటివి కూడా రసాస్వాదనను పెంచుతాయి.

No comments:
Post a Comment