చాలామంది పురుషులు పడక గదిలో ఇరగదీయాలని, తన భాగస్వామి ముందు అందులో నాకునేనే మగాడిని అని నిరూపించుకోవడానికి తహతహలాడిపోతారు. తీరా పడక గదిలోకి వెళ్లాక అంగం స్తంభించదు. ఇతరాత్రా సమయాల్లో బాగానే స్తంభించే అంగం.. అసలు పని మొదలు పెట్టే సమయానికి ముడుసుకుని పోతోంది. కారణం ఏంటో తెలియక ఖంగారు పడుతుంటారు. తన భార్య ముందు ఎక్కడ చులక అయిపోతామోనని భయం సెక్స్ పట్ల పురుషుడిలో ఉండే ఆందోళన, భయాలే దీనికి ప్రధాన కారణమని నిపుణులు సలహా ఇస్తున్నారు.
ఈ తరహా సమస్యతో బాధపడేవారు అంగ స్తంభన సమస్య ఒక సమస్యే కాదని మొదట గుర్తించాలంటున్నారు.
సెక్స్‌లో పాల్గొనే ముందు ప్రతి పురుషుడు తొలుత ఫోర్ ప్లే పట్ల ఆధిక ఆసక్తి చూపించాలి. అది వారికిగల ఒత్తిడిని తగ్గిస్తుంది కూడా. మెల్లిగా పని మొదలు పెట్టి, ఆ తరువాత వేగం పెంచుకుంటూ పోవాలని సూచిస్తున్నారు. దాని వలన అంగస్తంభన సమస్య నుంచి వారిని దూరం చేస్తుందంటున్నారు. అప్పటికీ సమస్య అంగ స్తంభన సమస్య ఎదురవుతున్నట్టయితే నిపుణుడైన సెక్స్ వైద్యుని సలహాతో వయాగ్రా వంటివి వాడి మరోమారు మీ పురుష సామర్థ్యాన్ని చెక్ చేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
అలాగే, రక్తపోటు, డయాబెటీస్ వ్యాధుల కారణంగా అంగస్తంభన జరగకపోతే, ముందుగా ఆ వ్యాధులకు సరైన ట్రీట్మెంట్ తీసుకోవాలి కోరుతున్నారు. ఒక వయస్సు వచ్చేసిన తర్వాత రతి ప్రాముఖ్యత వెనుకబడుతుందని, అయితే, సమర్థత ఉంటే మాత్రం సెక్స్‌ను ఎప్పుడైనా అనుభవించవచ్చని సలహా ఇస్తున్నారు.

Darling, (we-want) Lick-your (pussy, Big-Boob, DeepNavel, Gaand, Pussy-kiss, pussy-Licking, DeepNavel, /RammooratYadav (sexlikers) 7424886483 /6376636968 /rammooratyadav096@gmail.com /ShreeBalaji GreenVally (upvan) Behind, (JustSide) NarmadaCanal, chandkhedaRoad, Adalaj-382421 Adalaj, GandhiNager (Ahemedabad) Gujrat
ReplyDelete